సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
మార్చి 1969 లో రెడ్డి హాస్టల్లో జరిగిన రెండు ప్రత్యేక తెలంగాణ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు ?
Who among the following presided over the two meetings that were held on separate Telangana at Reddy Hostel in March 1969 ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది వాటిని జతపరచండి : సంఘటన తేది A. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క అమరణ నిరాహార దీక్ష…
- క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. పాల్వంచలో పోతుకృష్ణమూర్తి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. B.…
- పెద్ద మనుషుల ఒప్పందమునకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవ…
- తెలంగాణ నాన్–గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968 లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమమును ప్రారంభించింది ? A. తెలంగాణ ఉద…
- 1953 లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌లో సభ్యుడు కానివారు ఎవరు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిని జతపరచండి : సంఘటన తేది A. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క అమరణ నిరాహార దీక్ష 1. 10-1-1969 B. పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క అమరణ నిరాహార దీక్ష 2. 8-1-1969 C. హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్ 3. 25-3-1969 D. తెలంగాణ ప్రజా సమితి యొక్క ఆవిర్భావం 4. 8-3-1969 సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. పాల్వంచలో పోతుకృష్ణమూర్తి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. B. రవీంద్రనాథ్ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మె. C. సెక్రెటేరియట్ ఎదురుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధిసంఘం అధ్యక్షుడు కె. వెంకట రామా రెడ్డి నిరాహారదీక్ష. D. టి. పురుషోత్తమ రావు అధ్యక్షతన వరంగల్ లో పెద్ద బహిరంగ సభ జరిగింది. సరైన సమాధానం ఎంచుకొనుము :
- పెద్ద మనుషుల ఒప్పందమునకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో ఉద్యోగనియామకాలు ఉంటాయి. B. తెలంగాణాలోని వ్యవసాయ భూముల అమ్మకము రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటాయి. C. తెలంగాణా మరియు ఆంధ్ర ప్రాంతములలో భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేయడానికి, ఈ రెండు ప్రాంతములలో రీజనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. D. విధాన సభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
- తెలంగాణ నాన్–గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968 లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమమును ప్రారంభించింది ? A. తెలంగాణ ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం పక్షపాతంగా ఉల్లంఘించినందుకు. B. ముల్కి నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు. C. కేంద్ర ప్రభుత్వము మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడంవలన. D. బోగస్ ముల్కి సర్టిఫికేట్ల సహాయంతో ఆంధ్ర ప్రాంతం వారిని ఉద్యోగులుగా నియమించడంవలన. సరైన సమాధానం ఎంచుకొనుము :
- 1953 లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌లో సభ్యుడు కానివారు ఎవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం 1969 మార్చిలో రెడ్డి హాస్టల్లో జరిగిన రెండు ప్రత్యేక తెలంగాణ సభలకు టి.ఎన్. సదాలక్ష్మి అధ్యక్షత వహించారు.
As per the official key, T.N. Sadalakshmi presided over the two separate Telangana meetings at Reddy Hostel in March 1969.