PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చుము : A. ‘డిమాండ్స్ డే’ ని పాటించమని తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది. B. హైదరాబాద్ లో తెలంగాణ అమరుల దినం పాటించారు. C. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా డా. ఎం. చెన్నా రెడ్డి ఎన్నికయ్యారు. D. హైదరాబాద్కు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆకస్మిక పర్యటన. సరైన సమాధానం ఎంచుకొనుము :

Arrange the following events related to 1969 Telangana agitation in chronological order : A. Telangana Praja Samithi gave a call to observe ‘Demands Day’. B. Telangana Martyrs Day was observed in Hyderabad. C. Dr. M. Chenna Reddy was elected as President of Telangana Praja Samithi. D. Sudden visit of Prime Minister Indira Gandhi to Hyderabad. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, B, C, D: డిమాండ్ల దినం, అమరవీరుల దినం, చెన్నారెడ్డి TPS అధ్యక్షుడు కావడం (మే 1969), తర్వాత ఇందిరాగాంధీ పర్యటన.

The final key gives A, B, C, D: Demands Day, Martyrs Day, Chenna Reddy taking over the TPS (May 1969), and then Indira Gandhi's visit.