సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వాటిని జతపరచుము : A. సి. ఎం. త్రివేది I. ఆంధ్ర ప్రదేశ్ విధాన సభ ఉపసభాపతి B. పి. సుందరయ్య II. ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి చైర్మన్ C. ఎం. హనుమంత రావు III. ఆంధ్ర ప్రదేశ్ విధాన సభ మొదటి సభాపతి D. ఎ. కాళేశ్వర రావు IV. ప్రతిపక్ష నేత V. ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్ సరైన సమాధానం ఎంచుకొనుము :
Match the following : A. C.M. Trivedi I. Deputy Speaker of Andhra Pradesh Legislative Assembly B. P. Sundaraiah II. Andhra Pradesh Legislative Council Chairman C. M. Hanumantha Rao III. First Speaker of Andhra Pradesh Legislative Assembly D. A. Kaleswara Rao IV. Opposition Party Leader V. First Governor of Andhra Pradesh Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1958లో తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో కె.అచ్యుత రెడ్డి ఎవరి పైన గెలుపొందారు ?
- మార్చి 8-9, 1969 న హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్‌కు ఈ కింది వారిలో ఎవరు అధ్యక్షత…
- మార్చి 1969 లో రెడ్డి హాస్టల్లో జరిగిన రెండు ప్రత్యేక తెలంగాణ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు ?
- కింది వాటిని జతపరచండి : సంఘటన తేది A. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క అమరణ నిరాహార దీక్ష…
- క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. పాల్వంచలో పోతుకృష్ణమూర్తి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. B.…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1958లో తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో కె.అచ్యుత రెడ్డి ఎవరి పైన గెలుపొందారు ?
- మార్చి 8-9, 1969 న హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్‌కు ఈ కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించినారు ?
- మార్చి 1969 లో రెడ్డి హాస్టల్లో జరిగిన రెండు ప్రత్యేక తెలంగాణ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు ?
- కింది వాటిని జతపరచండి : సంఘటన తేది A. ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క అమరణ నిరాహార దీక్ష 1. 10-1-1969 B. పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క అమరణ నిరాహార దీక్ష 2. 8-1-1969 C. హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్ 3. 25-3-1969 D. తెలంగాణ ప్రజా సమితి యొక్క ఆవిర్భావం 4. 8-3-1969 సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. పాల్వంచలో పోతుకృష్ణమూర్తి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. B. రవీంద్రనాథ్ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మె. C. సెక్రెటేరియట్ ఎదురుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధిసంఘం అధ్యక్షుడు కె. వెంకట రామా రెడ్డి నిరాహారదీక్ష. D. టి. పురుషోత్తమ రావు అధ్యక్షతన వరంగల్ లో పెద్ద బహిరంగ సభ జరిగింది. సరైన సమాధానం ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సి.ఎం. త్రివేది – ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్, పి. సుందరయ్య – ప్రతిపక్ష నాయకుడు, ఎం. హనుమంతరావు – శాసన మండలి చైర్మన్, ఎ. కాళేశ్వరరావు – తొలి స్పీకర్.
C.M. Trivedi – first Governor of Andhra Pradesh, P. Sundarayya – Leader of the Opposition, M. Hanumantha Rao – Chairman of the Legislative Council, A. Kaleswara Rao – first Speaker.