PrajaPrep
అంకగణితం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఒక పనిని A, B మరియు C లు వరుసగా 18, 36 మరియు 48 రోజులలో పూర్తి చేయగలరు. A, B మరియు C లు కలిసి పనిని ప్రారంభించిన తరువాత, 3 రోజులకు A ఆ పని వదిలి వెళ్ళెను మరియు B మరియు C లు ఆ పనిని కొనసాగించిరి. ఏదో కారణం చేత B కూడా 3 రోజులు తర్వాత ఆ పనిని వదిలి వెళ్ళెను, కాని C అలాగే కొనసాగి ఆ పనిని పూర్తి చేసెను. I. A మరియు B లు కలిసి ఆ పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. II. A మరియు B లు పనిని వదిలి వెళ్ళిన తర్వాత, C ఒక్కడే ఆ పనిని అదనంగా 26 రోజులలో పూర్తి చేయగలడు. క్రింది వాటిలో ఏది సరైనది ?

Three persons A, B and C can do a piece of work in 18, 36 and 48 days respectively. A, B and C together start working. After 3 days, A leaves the job and B and C continue the job, but due to some reason B also leaves the job after 3 days, whereas C continues till the end of the job. I. A and B together can finish the job in 12 days. II. After the departure of A and B, C alone finishes the job in 26 more days. Which of the following options is correct ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
అంకగణితం · కాలం, పని

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · కాలం, పని లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

I: 1/18 + 1/36 = 1/12, కాబట్టి 12 రోజులు, సత్యం. II: మొదటి 3 రోజుల్లో 3 × 15/144 = 45/144; తర్వాత 3 రోజుల్లో (B, C) 3 × 7/144 = 21/144. మిగిలింది 78/144; C కి 78/144 × 48 = 26 రోజులు, సత్యం.

I: 1/18 + 1/36 = 1/12, so 12 days, true. II: first 3 days do 3 × 15/144 = 45/144; next 3 days (B and C) do 3 × 7/144 = 21/144. Left = 78/144, and C takes 78/144 × 48 = 26 days, true.