సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
160 యూనిట్లు సామర్థ్యం గల తొట్టెని A మరియు B గొట్టాలు కలిసి 4 గంటలలో 72 యూనిట్ల నీటితో నింపుతాయి. A ఒక్కటే తొట్టెను 20 గంటలలో నింపితే, B ఒక్కటే తొట్టెను నింపే సమయము.
Two inlet pipes A and B working together for 4 hours fill 72 units of water in a tank having capacity 160 units. If A alone can fill the tank in 20 hours, the time taken by B alone to fill the tank is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · కాలం, పని
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- A ఒక పనిని 18 రోజులలోనూ మరియు B అదే పనిని 12 రోజులలోనూ పూర్తి చేయగలరు. ఇద్దరూ పనిని ప్రారంభిస్తారు కానీ కొన్న…
- గొట్టం A ఒక్కటే ఒక తొట్టెను 24 నిమిషాలలో నింపగలదు. గొట్టం B ఒక్కటే ఒక తొట్టెను 36 నిమిషాలలో నింపగలదు. పైప్ A…
- ఒక ట్యాంకును A అనే పైపు 30 నిమిషాలలోనూ, B అనే పైపు 45 నిమిషాలలోనూ నింపగలవు. కానీ మూడవ పైపు C నిండు ట్యాంకును…
- ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు X, Y మరియు Z లు నియమింపబడ్డారు. X మరియు Y లు కలిసి 21/25 భాగం పన…
- (x + 3) పురుషులు (2x − 1) రోజులలో చేసిన పని మరియు (4x − 2) పురుషులు (x + 4) రోజులలో చేసిన పని 2 : 5 నిష్పత్తి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · కాలం, పని లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- A ఒక పనిని 18 రోజులలోనూ మరియు B అదే పనిని 12 రోజులలోనూ పూర్తి చేయగలరు. ఇద్దరూ పనిని ప్రారంభిస్తారు కానీ కొన్ని రోజుల తరువాత B ఆ పనిని వదిలి వేస్తాడు. మిగిలిన పనిని 3 రోజుల్లో A పూర్తి చేస్తే, B పని చేసిన దినాల సంఖ్య
- గొట్టం A ఒక్కటే ఒక తొట్టెను 24 నిమిషాలలో నింపగలదు. గొట్టం B ఒక్కటే ఒక తొట్టెను 36 నిమిషాలలో నింపగలదు. పైప్ A ఒక్కటే x నిమిషాలు, పైప్ B y నిమిషాలు పనిచేసి తొట్టెను 30 నిమిషాలలో నింపాయి. అపుడు |x - y| = (నిమిషాలలో)
- ఒక ట్యాంకును A అనే పైపు 30 నిమిషాలలోనూ, B అనే పైపు 45 నిమిషాలలోనూ నింపగలవు. కానీ మూడవ పైపు C నిండు ట్యాంకును 15 నిమిషాలలో ఖాళీ చేయగలదు. మొదట 15 నిమిషాల వరకు A, B లను తెరచి ఉంచారు. తరువాత C ని కూడా తెరిచారు. అప్పటి నుండి ట్యాంకు ఖాళీ కావడానికి కావలసిన సమయం (నిమిషాలలో).
- ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు X, Y మరియు Z లు నియమింపబడ్డారు. X మరియు Y లు కలిసి 21/25 భాగం పనిని పూర్తి చేసారు. Y మరియు Z లు కలిపి 8/25 భాగం పనిని పూర్తి చేసారు. ఆ పనిని పూర్తి చేయడానికి ఆ ముగ్గురూ 3,250 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటే Z కంటే X కు ఎక్కువగా వచ్చే మొత్తం.
- (x + 3) పురుషులు (2x − 1) రోజులలో చేసిన పని మరియు (4x − 2) పురుషులు (x + 4) రోజులలో చేసిన పని 2 : 5 నిష్పత్తిలో ఉంటే, x యొక్క విలువ
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
కలిసి 4 గంటల్లో 72/160 = 9/20, అంటే గంటకు 9/80. B రేటు = 9/80 − 1/20 = 1/16, కాబట్టి 16 గంటలు.
Together they fill 72/160 = 9/20 in 4 hours, i.e. 9/80 an hour. B's rate = 9/80 − 1/20 = 5/80 = 1/16, so 16 hours.