సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారతదేశ జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయటానికి, ఒక నిర్ధిష్ట సంవత్సరంలో, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల సృష్టించబడిన ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. B. భారత పౌరులు ఇతర దేశాలలో పని చేసి, ఆర్జించిన ఆదాయం భారతదేశ జాతీయాదాయంలో ఒక భాగంగా ఉంటుంది. C. ఆధార ధరలలో (basic prices) స్థూల విలువ మదింపును (GVA) అంచనా వేయటానికి మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తికి పరోక్ష పన్నులను కలుపుతారు. D. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల విలువ మదింపు = ఆధార ధరలలో (basic prices) స్థూల విలువ మదింపు − నికర ఉత్పత్తి పన్నులు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statements are true in relation to national income of India ? A. In the estimation of gross national income, the income generated in a given year, within the geographical boundaries of a country only is considered. B. The income earned by the Indian citizens by working abroad is a part of India’s gross national income at market prices. C. To arrive gross value added at basic prices, indirect taxes are added to gross domestic product at market prices. D. Gross value added at factor cost is equal to gross value added at basic prices less net production taxes. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారతదేశ జనాభాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము. A. ముతక మరణాల రేటు అనేది దేశంలో 100 మంది జనాభాకు మ…
- జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు కాదు ? A. ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయాదాయాన్ని స్…
- విద్యుచ్ఛక్తి, గనులు తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదనను ______ సూచిస్తుంది.
- ఈ క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వపు అభివృద్ధేతర వ్యయంలో ఒక భాగం.
- జాతీయ జనాభా విధానం- 2000 లో క్రింది ఏ లక్ష్యాలను/ఉద్దేశాలను పేర్కొనటం జరిగింది ? A. పిల్లలకు టీకా మందు ఇవ్వటం…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారతదేశ జనాభాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము. A. ముతక మరణాల రేటు అనేది దేశంలో 100 మంది జనాభాకు మరణాల సంఖ్య. B. జనాభా లెక్కల (census) చట్టం 1951 ప్రకారం, పది సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కిస్తారు. C. భారతదేశంలో రాబోయే దశాబ్ద జనాభా లెక్కలు, పదహారవ జనాభా లెక్కలు అవుతాయి. సరైన వ్యాఖ్య/లను ఎంపిక చేయుము :
- జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు కాదు ? A. ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయాదాయాన్ని స్థిర ధరలలో జాతీయాదాయం అంటారు. B. ప్రస్తుత సంవత్సర ధరలలో అంచనా వేయబడిన జాతీయాదాయాన్ని వాస్తవిక (real) జాతీయాదాయం అంటారు. C. భారతదేశంలో నేషనల్ శ్యాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ జాతీయాదాయ అంచనాలను అందిస్తుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- విద్యుచ్ఛక్తి, గనులు తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదనను ______ సూచిస్తుంది.
- ఈ క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వపు అభివృద్ధేతర వ్యయంలో ఒక భాగం.
- జాతీయ జనాభా విధానం- 2000 లో క్రింది ఏ లక్ష్యాలను/ఉద్దేశాలను పేర్కొనటం జరిగింది ? A. పిల్లలకు టీకా మందు ఇవ్వటం ద్వారా నివారించ గలిగే వ్యాధులను అరికట్టటం ద్వారా పిల్లలలో సార్వత్రిక రోగ నిరోధక శక్తిని సాధించటం. B. 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేసేటట్లు ప్రోత్సాహించటం. C. 2047 వరకు జనాభా సుస్థిరత (stable) ను సాధించటం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జీఎన్ఐ లో నికర విదేశీ ఆదాయం ఉంటుంది కాబట్టి A తప్పు, B సరైనది. మూల ధరల జీవీఏ = జీడీపీ − నికర ఉత్పాదన పన్నులు, కాబట్టి C తప్పు. కారక వ్యయం జీవీఏ = మూల ధరల జీవీఏ − నికర ఉత్పత్తి పన్నులు, కాబట్టి D సరైనది. B, D మాత్రమే.
GNI includes net income from abroad, so A is wrong and B is right. GVA at basic prices is GDP minus net product taxes, so C is wrong. GVA at factor cost = GVA at basic prices − net production taxes, so D is right. B and D only.