సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాతీయ జనాభా విధానం- 2000 లో క్రింది ఏ లక్ష్యాలను/ఉద్దేశాలను పేర్కొనటం జరిగింది ? A. పిల్లలకు టీకా మందు ఇవ్వటం ద్వారా నివారించ గలిగే వ్యాధులను అరికట్టటం ద్వారా పిల్లలలో సార్వత్రిక రోగ నిరోధక శక్తిని సాధించటం. B. 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేసేటట్లు ప్రోత్సాహించటం. C. 2047 వరకు జనాభా సుస్థిరత (stable) ను సాధించటం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following goals/objectives is/are mentioned in the National Population Policy (NPP) 2000 ? A. Achieve universal immunization of children against all vaccine preventable diseases. B. Promote delayed marriage after 21 years of age. C. Achieve a stable population by 2047. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జతపరచండి: రచయిత — పుస్తకం a) ఆడమ్ స్మిత్ — i) Poverty and Famines b) అమర్త్య సేన్ — ii) The General Theory of…
- జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. స్థిర ధరలలో జాతీయాదాయం ప్రజల కొనుగోలు శక్తి తె…
- సాధారణంగా ఈ క్రింది వస్తువులలో ఒకదానికి ఉదాహరణంగా విద్యను పేర్కొంటారు.
- వ్యాపార చక్రాల గురించి కింది ప్రవచనాలను చదవండి: (a) వ్యాపార చక్ర దశలు: విజృంభణ, మాంద్యం, మహామాంద్యం, పునరుద్ధ…
- కింది ప్రవచనాలను చదవండి: (a) GDP లెక్కించేటప్పుడు దేశ పౌరులు విదేశాల్లో సంపాదించిన ఆదాయాన్ని కూడా లెక్కలోకి త…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జతపరచండి: రచయిత — పుస్తకం a) ఆడమ్ స్మిత్ — i) Poverty and Famines b) అమర్త్య సేన్ — ii) The General Theory of Employment, Interest and Money c) దాదాభాయ్ నౌరోజీ — iii) The Wealth of Nations d) జె.ఎం. కీన్స్ — iv) Poverty and Un-British Rule in India సరైన జతలు (a b c d):
- జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. స్థిర ధరలలో జాతీయాదాయం ప్రజల కొనుగోలు శక్తి తెలుసుకోవటానికి నిజమైన కొలమానం. B. స్థిర ధరలలో కంటే ప్రస్తుత ధరలలో జాతీయాదాయం, ఆర్థిక సంక్షేమాన్ని సూచించటానికి ఒక మెరుగైన సూచీ. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- సాధారణంగా ఈ క్రింది వస్తువులలో ఒకదానికి ఉదాహరణంగా విద్యను పేర్కొంటారు.
- వ్యాపార చక్రాల గురించి కింది ప్రవచనాలను చదవండి: (a) వ్యాపార చక్ర దశలు: విజృంభణ, మాంద్యం, మహామాంద్యం, పునరుద్ధరణ. (b) మాంద్యాన్ని గిని గుణకంతో కొలుస్తారు. (c) ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి క్రమంగా పెరిగే దశ మహామాంద్యం. పై ప్రవచనాల్లో తప్పు ఏవి?
- కింది ప్రవచనాలను చదవండి: (a) GDP లెక్కించేటప్పుడు దేశ పౌరులు విదేశాల్లో సంపాదించిన ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. (b) GNP నుంచి ప్లాంట్, యంత్రాల తరుగుదలను తీసివేస్తే NNP వస్తుంది. (c) ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజల సగటు ఆదాయాన్ని ‘తలసరి ఆదాయం’ అంటారు. పై ప్రవచనాల్లో సరైనవి ఏవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఎన్‌పీపీ 2000 లో పిల్లలకు సార్వత్రిక టీకాలు ఉన్నాయి. బాలికల వివాహం 18 కి ముందు కాకుండా, వీలైతే 20 తర్వాత; స్థిర జనాభా లక్ష్యం 2045, 2047 కాదు. A మాత్రమే.
NPP 2000 includes universal immunisation of children. It promotes delayed marriage for girls (not before 18, preferably after 20) and aims at a stable population by 2045, not 2047. A only.