సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు కాదు ? A. ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయాదాయాన్ని స్థిర ధరలలో జాతీయాదాయం అంటారు. B. ప్రస్తుత సంవత్సర ధరలలో అంచనా వేయబడిన జాతీయాదాయాన్ని వాస్తవిక (real) జాతీయాదాయం అంటారు. C. భారతదేశంలో నేషనల్ శ్యాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ జాతీయాదాయ అంచనాలను అందిస్తుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statements are NOT true in relation to national income ? A. National income estimated with a base year is called national income at constant prices. B. National income estimated in current year prices is known as real national income. C. In India, National Sample Survey Organisation (NSSO) provides national income estimates. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- విద్యుచ్ఛక్తి, గనులు తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదనను ______ సూచిస్తుంది.
- ఈ క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వపు అభివృద్ధేతర వ్యయంలో ఒక భాగం.
- జాతీయ జనాభా విధానం- 2000 లో క్రింది ఏ లక్ష్యాలను/ఉద్దేశాలను పేర్కొనటం జరిగింది ? A. పిల్లలకు టీకా మందు ఇవ్వటం…
- జతపరచండి: రచయిత — పుస్తకం a) ఆడమ్ స్మిత్ — i) Poverty and Famines b) అమర్త్య సేన్ — ii) The General Theory of…
- జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. స్థిర ధరలలో జాతీయాదాయం ప్రజల కొనుగోలు శక్తి తె…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- విద్యుచ్ఛక్తి, గనులు తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదనను ______ సూచిస్తుంది.
- ఈ క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వపు అభివృద్ధేతర వ్యయంలో ఒక భాగం.
- జాతీయ జనాభా విధానం- 2000 లో క్రింది ఏ లక్ష్యాలను/ఉద్దేశాలను పేర్కొనటం జరిగింది ? A. పిల్లలకు టీకా మందు ఇవ్వటం ద్వారా నివారించ గలిగే వ్యాధులను అరికట్టటం ద్వారా పిల్లలలో సార్వత్రిక రోగ నిరోధక శక్తిని సాధించటం. B. 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేసేటట్లు ప్రోత్సాహించటం. C. 2047 వరకు జనాభా సుస్థిరత (stable) ను సాధించటం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- జతపరచండి: రచయిత — పుస్తకం a) ఆడమ్ స్మిత్ — i) Poverty and Famines b) అమర్త్య సేన్ — ii) The General Theory of Employment, Interest and Money c) దాదాభాయ్ నౌరోజీ — iii) The Wealth of Nations d) జె.ఎం. కీన్స్ — iv) Poverty and Un-British Rule in India సరైన జతలు (a b c d):
- జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. స్థిర ధరలలో జాతీయాదాయం ప్రజల కొనుగోలు శక్తి తెలుసుకోవటానికి నిజమైన కొలమానం. B. స్థిర ధరలలో కంటే ప్రస్తుత ధరలలో జాతీయాదాయం, ఆర్థిక సంక్షేమాన్ని సూచించటానికి ఒక మెరుగైన సూచీ. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A సరైనది (ఆధార సంవత్సర ధరలతో స్థిర ధరల ఆదాయం). B తప్పు: ప్రస్తుత ధరల ఆదాయం నామమాత్ర ఆదాయం, వాస్తవికం కాదు. C తప్పు: అంచనాలు సీఎస్‌ఓ (ఇప్పుడు ఎన్‌ఎస్‌ఓ) ఇస్తుంది. కాబట్టి B, C సరైనవి కావు.
A is true (base-year prices give constant-price income). B is false: current-price income is nominal, not real. C is false: national income estimates come from the CSO, now the NSO. So B and C are not true.