సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
A, B, C, D, E మరియు F అనే ప్రదేశాలు వివిధ సమూహాలు లేదా వివిధ గుర్తింపులు కలిగి ఉన్నాయి. A హిల్ స్టేషన్ కాదు. B మరియు E లు చారిత్రాత్మక ప్రదేశాలు కావు. D మరియు F లు పారిశ్రామిక నగరాలు కావు. A మరియు D లు చారిత్రాత్మక ప్రదేశాలు కావు. A మరియు B లు ఒకే విధంగా ఉంటాయి. చారిత్రాత్మక ప్రదేశం కాని, హిల్ స్టేషన్ మరియు పారిశ్రామిక నగరం అయిన ప్రదేశం ఏది ?
A, B, C, D, E and F are places belonging to different groups or possessing different identities. A is not a hill station. B and E are not historical places. D and F are not industrial cities. A and D are not historical places. A and B are alike. Which city is an industrial city and a hill station but not a historical place ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- రీజనింగ్ · విశ్లేషణ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- DOCUMENTATION అనే పదంలోని అక్షరాలను, ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే, ఆ అమరిక లో ఉండే మధ్య అక్షరం ఏమిటి ?
- ప్రవచనాలను చదివి సరియైన సమాధానాన్ని గుర్తించుము. ప్రవచనం I: భారత దేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల…
- PLANET పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే ఎన్ని అక్షరాలు అదే స్థానంలో ఉంటాయి?
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. x విలువ ఎంత? స్టేట్మెంట్ I:…
- ఇన్పుట్, స్టెప్స్ చూసి జవాబు ఇవ్వండి. ఇన్పుట్: 36 pine 12 lamp 81 door 25 kite స్టెప్ I: door 81 36 pine 12…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · విశ్లేషణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- DOCUMENTATION అనే పదంలోని అక్షరాలను, ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే, ఆ అమరిక లో ఉండే మధ్య అక్షరం ఏమిటి ?
- ప్రవచనాలను చదివి సరియైన సమాధానాన్ని గుర్తించుము. ప్రవచనం I: భారత దేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి ప్రవచనం II: ఈ మధ్య కాలంలో భారత దేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రవచనాలు కారణము మరియు ప్రభావం అనే సంబంధాన్ని కలిగి ఉండవచ్చు లేదా స్వతంత్ర కారణాలు కావచ్చు లేదా ఏదైనా కారణాలకు ప్రభావాలు కావచ్చు.
- PLANET పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే ఎన్ని అక్షరాలు అదే స్థానంలో ఉంటాయి?
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. x విలువ ఎంత? స్టేట్మెంట్ I: 2x + 6 = 16. స్టేట్మెంట్ II: x ఒక ధన పూర్ణసంఖ్య.
- ఇన్పుట్, స్టెప్స్ చూసి జవాబు ఇవ్వండి. ఇన్పుట్: 36 pine 12 lamp 81 door 25 kite స్టెప్ I: door 81 36 pine 12 lamp 25 kite స్టెప్ II: door 81 kite 36 pine 12 lamp 25 అమరిక పూర్తి కావడానికి ఎన్ని స్టెప్లు కావాలి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
చారిత్రాత్మకం కానివి A, B, D, E. D పారిశ్రామిక నగరం కాదు. A హిల్ స్టేషన్ కాదు, B కూడా A లాంటిదే కాబట్టి B కూడా కాదు. మిగిలేది E.
Non-historical places are A, B, D and E. D is not industrial. A is not a hill station, and B is like A, so B is not one either. That leaves E.