సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సాలార్జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలు చేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది ?
During the Nizam rule, upto 1853 (prior to Salar Jung’s reforms) Taluqdars were allowed to keep aside a part of the land revenue collected from the farmers as wages. How much it was ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వారిలో హైదరాబాదులోని ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడెవరు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 1938 లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసును స్వామి రామానంద తీర్థ ప్రారంభించాడు…
- కింది వివరణలను పరిశీలించండి : A. ముల్కీ లీగ్ దక్కన్ జాతీయ వాదాన్ని ప్రచారం చేసింది. B. హైదరాబాద్, ఇండియాల ఐక్…
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. బుద్ధపాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు. B. బైరాగులగుట్టలో తొమ్మిది బుద్ధ విగ్…
- ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణలో నవీన రాతియుగానికి చెందిన ప్రజలు జొన్నలు, వరి మరియు పెసర్లు…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వారిలో హైదరాబాదులోని ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడెవరు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 1938 లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసును స్వామి రామానంద తీర్థ ప్రారంభించాడు. B. వందేమాతర ఉద్యమమును ఉస్మానియా యూనివర్సిటీ బి-హాస్టల్ విద్యార్థులు ప్రారంభించారు. C. 1942 లో ధర్మవరంలో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశము క్విట్ ఇండియా ఉద్యమమునకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. D. షేక్ బందగిని కామారెడ్డి గూడెంలో చంపినారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
- కింది వివరణలను పరిశీలించండి : A. ముల్కీ లీగ్ దక్కన్ జాతీయ వాదాన్ని ప్రచారం చేసింది. B. హైదరాబాద్, ఇండియాల ఐక్య భాషగా హిందూస్థానీని ముల్కీ లీగ్ అభిలషించింది. C. హైదరాబాదీలను తప్పుదోవ పట్టించేందుకు బ్రిటీష్ వారు మతతత్వాన్ని సృష్టించారని ముల్కీ లీగ్ భావించింది. D. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనాన్ని ముల్కీ లీగ్ కోరింది. సరియైనవి కాని వివరణ(ల)ను ఎంపిక చేయండి :
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. బుద్ధపాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు. B. బైరాగులగుట్టలో తొమ్మిది బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు. C. నేలకొండపల్లి స్థూపం వరంగల్ జిల్లాలో ఉంది. D. శనిగరంలో బౌద్ధ స్థూపం కనుగొన్నారు. పై ప్రకటనలలో ఏవి సరైనవి ?
- ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణలో నవీన రాతియుగానికి చెందిన ప్రజలు జొన్నలు, వరి మరియు పెసర్లు పండించేవారు. B. నవీన రాతియుగ ప్రజలు ఆవులు, గొర్రెలు, గేదెలు మరియు కుక్కలను మచ్చిక చేసుకున్నారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం సాలార్జంగ్ సంస్కరణలు జీతం పొందే అధికారులను తెచ్చేవరకు తాలూకాదారులు వసూలు చేసిన శిస్తులో ఎనిమిదో వంతును వేతనంగా ఉంచుకునేవారు.
As per the official key, taluqdars could keep one-eighth of the revenue they collected as their pay until Salar Jung’s reforms replaced them with salaried officials.