సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణలో నవీన రాతియుగానికి చెందిన ప్రజలు జొన్నలు, వరి మరియు పెసర్లు పండించేవారు. B. నవీన రాతియుగ ప్రజలు ఆవులు, గొర్రెలు, గేదెలు మరియు కుక్కలను మచ్చిక చేసుకున్నారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
Consider the following statements : A. The people of the Neolithic Age produced crops like jowar, paddy and greengram in Telangana. B. The Neolithic people domesticated animals such as cows, sheep, buffaloes and dogs. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ‘డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు ?
- తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని హింసలకు తట్టుకోలేని రీషభనాథుడైన జైన పండితుడు తెలంగాణలో నివసించిన స్థలాన…
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలను రూపకల్పన చేసిన మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తుశిల్పి ?
- క్రింద పేర్కొన్న కుతుబ్‌షాహీల కాలం నాటి కవులను కాలక్రమానుసారంగా అమర్చుము. A. క్షేత్రయ్య B. సారంగు తమ్మయ్య C.…
- హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ‘డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు ?
- తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని హింసలకు తట్టుకోలేని రీషభనాథుడైన జైన పండితుడు తెలంగాణలో నివసించిన స్థలాన్ని గుర్తించండి.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలను రూపకల్పన చేసిన మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తుశిల్పి ?
- క్రింద పేర్కొన్న కుతుబ్‌షాహీల కాలం నాటి కవులను కాలక్రమానుసారంగా అమర్చుము. A. క్షేత్రయ్య B. సారంగు తమ్మయ్య C. కంచర్ల గోపన్న D. పొన్నెగంటి తెలగనార్యుడు సరైన సమాధానమును ఎంచుకొనుము :
- హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రెండూ సరైనవి: తెలంగాణలోని నవీన శిలాయుగ స్థలాల్లో పంటల సాగు, మచ్చిక జంతువుల ఆధారాలు దొరికాయి.
Both are correct: Neolithic sites in Telangana show crop farming and domesticated animals.