PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 1938 లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసును స్వామి రామానంద తీర్థ ప్రారంభించాడు. B. వందేమాతర ఉద్యమమును ఉస్మానియా యూనివర్సిటీ బి-హాస్టల్ విద్యార్థులు ప్రారంభించారు. C. 1942 లో ధర్మవరంలో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశము క్విట్ ఇండియా ఉద్యమమునకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. D. షేక్ బందగిని కామారెడ్డి గూడెంలో చంపినారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?

Consider the following statements : A. Hyderabad State Congress was started by Swamy Ramananda Tirtha in 1938. B. Vandemataram movement was started by students of B-hostel in Osmania University. C. Andhra Mahasabha held at Dharmavaram in 1942 passed a resolution in support of Quit India Movement. D. Shaik Bandagi was killed in Kamareddy Gudem. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ (1 నుండి 2 కు మార్చారు) A, B, D ని సరైనవిగా ఇచ్చింది; అంటే C ని తప్పుగా పరిగణించింది.

The final key (revised from 1 to 2) gives A, B and D, so it treats C as wrong.