సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపనను అధికరణం 371 సులభతరం చేసింది. B. తెలంగాణ ఏర్పాటుకు అధికరణం 371D ఆటంకం అయ్యింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. Article 371 facilitated the establishment of Regional Committee for Telangana. B. Article 371D was an impediment in the formation of Telangana. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వము ఆంధ్ర ప్రాంతంలో తొమ్మిది…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. హైదరాబాద్ ప్రభుత్వం 1946 మరియు 1948 మధ్య దాదాపుగా 50,000 మంది ముస్లింలను…
- పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. “తెలంగాణ కాబినెట్ లోని మంత్రులు తమ ప్రాంత అవసరాలపై నిర్లిప్తతను చూపినారు”,…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వము ఆంధ్ర ప్రాంతంలో తొమ్మిది, తెలంగాణ ప్రాంతంలో రెండు పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది. B. ఆంధ్ర ఇంజినీర్ అయిన నార్ల తాతారావు, రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ను నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ కు అప్పగించడంలో కీలక పాత్రను పోషించెను. C. జూరాల ప్రాజెక్టు నీటిని కర్నూల్ కు తరలించడం జరిగింది. D. తెలంగాణ ప్రాంతము ఎక్సైజ్ రంగం లో 75% కు పైబడి రాబడులను రాష్ట్ర ఖజానాకు సమకూరిస్తే; ఈ ప్రాంతం పై 20% మాత్రమే నిధులను ఖర్చు చేయడం జరిగింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. హైదరాబాద్ ప్రభుత్వం 1946 మరియు 1948 మధ్య దాదాపుగా 50,000 మంది ముస్లింలను బయట నుండి రప్పించి మిలిటరీ, పోలీసు మరియు అబ్కారీ శాఖలలో నియమించింది. B. పోలీస్ చర్య తర్వాత, స్థానికులు అర్హులైనప్పటికి, స్థానికేతరులకు రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొండా వెంకట రంగా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. C. పోలీస్ చర్య తర్వాత, రాజ్యంలో ఉన్నత పదవులను పొందిన స్థానికేతరులు తమ బంధువులను మరియు స్నేహితులను స్థానిక ఉద్యోగాలలో తమ అధికారాన్ని ఉపయోగించి నియామకాలు చేశారు. D. వీటన్నిటి మూలంగా “ముల్కీయేతరులు వెనక్కి వెళ్ళండి” అనే ఉద్యమం ప్రారంభమైంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. “తెలంగాణ కాబినెట్ లోని మంత్రులు తమ ప్రాంత అవసరాలపై నిర్లిప్తతను చూపినారు”, అని హరీష్ చంద్ర హేడ తన కీలక ఉపన్యాసంలో పేర్కొన్నారు. B. “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది”, అని భోజరెడ్డి చెప్పారు. C. “ప్రభుత్వం తెలంగాణ ప్రజల అవసరాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నది కాబట్టి పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది”, అని గోపాల్ రావు ఏకబోటె పేర్కొన్నారు. D. “తెలంగాణ నిధులు ఆంధ్ర కొరకు ఖర్చు చేసారని” మాడపాటి హనుమంత రావు అన్నారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A మాత్రమే సరైనది. ఆర్టికల్ 371 (1956) ప్రాంతీయ కమిటీకి వీలు కల్పించింది. 371D తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి అని ఫైనల్ కీ పరిగణించలేదు.
Only A is correct. Article 371 (1956) enabled the Regional Committee. The final key does not treat 371D as a bar to forming Telangana.