PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. “తెలంగాణ కాబినెట్ లోని మంత్రులు తమ ప్రాంత అవసరాలపై నిర్లిప్తతను చూపినారు”, అని హరీష్ చంద్ర హేడ తన కీలక ఉపన్యాసంలో పేర్కొన్నారు. B. “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది”, అని భోజరెడ్డి చెప్పారు. C. “ప్రభుత్వం తెలంగాణ ప్రజల అవసరాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నది కాబట్టి పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది”, అని గోపాల్ రావు ఏకబోటె పేర్కొన్నారు. D. “తెలంగాణ నిధులు ఆంధ్ర కొరకు ఖర్చు చేసారని” మాడపాటి హనుమంత రావు అన్నారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. Harish Chandra Heda, in his keynote address mentioned that “the Telangana Ministers in the Cabinet are insensitive about the needs of their region.” B. Bhoj Reddy said “After the creation of Andhra Pradesh, the situation in Telangana had fallen from the pan to the fire.” C. Gopal Rao Ekbote stated that “the movement is against the Government because it is acting against the interests of the Telangana people.” D. Madapati Hanumantha Rao said that “the Telangana funds are being spent for Andhra.” Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, B, C. హెడా, భోజ్ రెడ్డి, ఏక్‌బోటే వ్యాఖ్యలు సరిగ్గా ఆపాదించబడ్డాయి; D కాదు.

The final key gives A, B and C. The quotes from Heda, Bhoj Reddy and Ekbote are correctly attributed; D is not.