PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. హైదరాబాద్ ప్రభుత్వం 1946 మరియు 1948 మధ్య దాదాపుగా 50,000 మంది ముస్లింలను బయట నుండి రప్పించి మిలిటరీ, పోలీసు మరియు అబ్కారీ శాఖలలో నియమించింది. B. పోలీస్ చర్య తర్వాత, స్థానికులు అర్హులైనప్పటికి, స్థానికేతరులకు రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొండా వెంకట రంగా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. C. పోలీస్ చర్య తర్వాత, రాజ్యంలో ఉన్నత పదవులను పొందిన స్థానికేతరులు తమ బంధువులను మరియు స్నేహితులను స్థానిక ఉద్యోగాలలో తమ అధికారాన్ని ఉపయోగించి నియామకాలు చేశారు. D. వీటన్నిటి మూలంగా “ముల్కీయేతరులు వెనక్కి వెళ్ళండి” అనే ఉద్యమం ప్రారంభమైంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. Between 1946 and 1948, the Hyderabad Government appointed about 50,000 Muslims from outside the state in Military, Police and Excise Departments. B. Konda Venkata Ranga Reddy expressed his displeasure on the appointment of non-Mulkis though eligible Mulkis were available for the jobs in the state after police action. C. After police action, those Non-Mulki officials who occupied higher positions in the state brought their relatives and friends and got them appointed in the jobs by using their authority. D. All this led to “Non-Mulki Go Back” agitation. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ B, C, D. పోలీస్ చర్య తర్వాత అర్హులైన ముల్కీలు ఉన్నా నాన్ ముల్కీ అధికారులు తమవారిని నియమించారు; కె.వి. రంగారెడ్డి నిరసన తెలిపారు; ఇది 1952 'నాన్ ముల్కీ గో బ్యాక్' ఉద్యమానికి దారితీసింది.

The final key gives B, C and D. After the police action, non-Mulki officials filled posts with their own people despite eligible Mulkis, K.V. Ranga Reddy protested, and this led to the 'Non-Mulki Go Back' agitation of 1952.