సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఏ ఆర్టికల్ క్రింద 1969 లో జి.వొ. 36 యొక్క చట్ట బద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసారు ?
Under which Article, the Writ Petition was filed in the Supreme Court questioning the legality of G.O. 36 in 1969 ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులు కూడా పాల్గొనాలనే భావమును కొలిశెట్టి రామదా…
- 1954 జూలైలో ఫజల్ అలీ కమిషన్ కరీంనగర్ వచ్చినప్పుడు విశాలాంధ్ర కోరుతూ వినతిపత్రం ఇచ్చింది ఎవరు?
- సరికాని జతను గుర్తించుము :
- అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ?
- ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాం…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులు కూడా పాల్గొనాలనే భావమును కొలిశెట్టి రామదాసు వ్యక్తపరిచాడు. B. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకునేటట్లు ప్రోత్సహించింది కొలిశెట్టి రామదాసు. C. జనవరి 8, 1969 న అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించెను. D. కొంత మంది విద్యార్ధులు తమ బొటన వ్రేలును కోసి నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారుల నుదుటన రక్త తిలకం దిద్దినారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- 1954 జూలైలో ఫజల్ అలీ కమిషన్ కరీంనగర్ వచ్చినప్పుడు విశాలాంధ్ర కోరుతూ వినతిపత్రం ఇచ్చింది ఎవరు?
- సరికాని జతను గుర్తించుము :
- అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ?
- ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకే లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాటుకు సిఫార్సు చేయుట. B. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కై ప్లానింగ్ కమీషన్ కు ఇతోధిక అధికారాలను కట్టబెట్టుట. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రాజ్యాంగ పరిహారాల హక్కు అయిన ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్లు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తాయి.
Writ petitions go directly to the Supreme Court under Article 32, the right to constitutional remedies.