సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులు కూడా పాల్గొనాలనే భావమును కొలిశెట్టి రామదాసు వ్యక్తపరిచాడు. B. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకునేటట్లు ప్రోత్సహించింది కొలిశెట్టి రామదాసు. C. జనవరి 8, 1969 న అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించెను. D. కొంత మంది విద్యార్ధులు తమ బొటన వ్రేలును కోసి నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారుల నుదుటన రక్త తిలకం దిద్దినారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements : A. The idea to involve students in the Telangana agitation was given by Kolishetti Ramadasu. B. Kolishetti Ramadasu encouraged Annabathula Ravindranath to go on fast unto death. C. Ravindranath started his fast unto death on 8th January, 1969. D. Some students cut their thumbs and offered Rakthatilakam to the fasting agitators. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1954 జూలైలో ఫజల్ అలీ కమిషన్ కరీంనగర్ వచ్చినప్పుడు విశాలాంధ్ర కోరుతూ వినతిపత్రం ఇచ్చింది ఎవరు?
- సరికాని జతను గుర్తించుము :
- అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ?
- ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాం…
- ‘శ్రీభాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాల…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1954 జూలైలో ఫజల్ అలీ కమిషన్ కరీంనగర్ వచ్చినప్పుడు విశాలాంధ్ర కోరుతూ వినతిపత్రం ఇచ్చింది ఎవరు?
- సరికాని జతను గుర్తించుము :
- అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ?
- ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకే లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాటుకు సిఫార్సు చేయుట. B. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కై ప్లానింగ్ కమీషన్ కు ఇతోధిక అధికారాలను కట్టబెట్టుట. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ‘శ్రీభాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు’ అని అన్నదెవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ B, C, D: కొలిశెట్టి రామదాసు ప్రోత్సాహంతో రవీంద్రనాథ్ 8 జనవరి 1969 న ఖమ్మంలో దీక్ష మొదలుపెట్టారు; విద్యార్థులు రక్తతిలకం దిద్దారు.
The final key gives B, C and D: Kolishetti Ramadasu encouraged Ravindranath, who began his fast on 8 January 1969 at Khammam, and students offered 'rakta tilakam'.