సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి, ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినది ఎవరు ?
The Chief Minister who lost his office, due to the influence of Andhra people when he tried to implement Mulki Rules effectively was :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- నక్సలైట్ల పైన జరిగిన ఎదురు కాల్పులను కాలక్రమానుసారంగా అమర్చండి : A. పడ్కల్ ఎదురు కాల్పులు B. కొయ్యూరు ఎదురు క…
- ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు. ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రాశాడు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర లో అనేక ప్రాంతాల్లో 1972 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస…
- తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి, ఇ.వి. పద్మనాభం ఏ పత్రికలో వ్రాసారు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- నక్సలైట్ల పైన జరిగిన ఎదురు కాల్పులను కాలక్రమానుసారంగా అమర్చండి : A. పడ్కల్ ఎదురు కాల్పులు B. కొయ్యూరు ఎదురు కాల్పులు C. పీసర ఎదురు కాల్పులు D. గిరాయిపల్లి ఎదురు కాల్పులు సరైన సమాధానం ఎంచుకొనుము :
- ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు. ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రాశాడు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల్పుల్లో మరణించాడు. B. 20 అక్టోబరు 1978 న, సిరిసిల్ల మరియు జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. C. 28 ఏప్రెల్ 1980 న, ఆదివాసీ వ్యవసాయ కార్మికుల సంఘం ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. D. 25 డిసెంబర్ 1988 న హైదరాబాద్ నుండి ముగ్గురు నక్సలైట్లు అపహరించబడ్డారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర లో అనేక ప్రాంతాల్లో 1972 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు. B. సత్వరమే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్-గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు స్వామినాథన్ డిమాండ్ చేశాడు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి, ఇ.వి. పద్మనాభం ఏ పత్రికలో వ్రాసారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ముల్కీ నిబంధనలను సమర్థించిన 1972 సుప్రీంకోర్టు తీర్పుకు పి.వి. నరసింహారావు మద్దతిచ్చారు. జై ఆంధ్ర ఉద్యమం తర్వాత 1973 జనవరిలో ఆయన పదవి కోల్పోయారు.
P.V. Narasimha Rao backed the 1972 Supreme Court verdict upholding Mulki rules. The Jai Andhra agitation followed and he was removed in January 1973.