సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర లో అనేక ప్రాంతాల్లో 1972 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు. B. సత్వరమే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్-గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు స్వామినాథన్ డిమాండ్ చేశాడు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. Several places in Andhra started agitation demanding separate Andhra State during 1972. B. Swaminathan, the Telangana Non-Gazetted Employees Union leader demanded immediate creation of Andhra and Telangana States. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి, ఇ.వి. పద్మనాభం ఏ పత్రికలో వ్రాసారు ?
- జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1978 నవంబర్‌లో, జగిత్యాలలో రైతుకూలీలు “జగి…
- జి. వో. నెం. 610 ను ఎప్పుడు జారీ చేశారు ?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983 లో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది ?
- తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి, ఇ.వి. పద్మనాభం ఏ పత్రికలో వ్రాసారు ?
- జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1978 నవంబర్‌లో, జగిత్యాలలో రైతుకూలీలు “జగిత్యాల జైత్రయాత్ర” అనే ఊరేగింపును నిర్వహించారు. B. ఈ ఊరేగింపులో సుమారు 35,000 మంది ప్రజలు పాల్గొన్నారు. C. కార్మిక యూనియన్ అధ్యక్షుడు గంజి రామా రావు ఈ ఊరేగింపును నిర్వహించారు. D. జనసామాన్యులను ఉద్దేశించి మాట్లాడిన వారిలో గద్దర్ మరియు వరవర రావు ఉన్నారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- జి. వో. నెం. 610 ను ఎప్పుడు జారీ చేశారు ?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983 లో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది ?
- తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ ప్రకారం రెండూ సరైనవి. 1972 లో జై ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర అంతటా వ్యాపించింది; TNGO నాయకుడు స్వామినాథన్ రెండు రాష్ట్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
Both are correct per the final key. The Jai Andhra agitation spread across Andhra in 1972, and TNGO leader Swaminathan demanded immediate creation of both states.