PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ వస్త్ర మరియు దుస్తుల విధానం 2017 – 22 క్రింద అందించే ప్రోత్సాహకాలకు సంబంధించిన క్రింది జతలను పరిగణించుము : ప్రోత్సాహకం రకం ప్రోత్సాహకం A. మూలధన రాయితీ : 40 కోట్ల రూపాయల వరకు B. వడ్డీ రాయితీ : సంవత్సరానికి 6 శాతం చొప్పున 8 సంవత్సరాల వరకు C. విద్యుత్ రాయితీ : యూనిట్‌కు 1·5 రూపాయల వరకు D. రాష్ట్ర వస్తు సేవల పన్నును తిరిగి పొందటం : 7 సంవత్సరాల వరకు 100% పై వాటిలోనుండి ఒప్పుగా జతపరిచిన జతలను ఎంపిక చేయుము :

Consider the following pairs in relation to incentives offered under Telangana Textiles and Apparel Policy 2017 – 22 : Incentive Type Incentive A. Capital subsidy : Up to ₹ 40 crore B. Interest subsidy : 6% per annum for 8 years C. Power subsidy : Up to ₹ 1·5 per unit D. SGST reimbursement : 100% for 7 years Which of the above given pairs are correctly matched ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం A, D మాత్రమే: ₹40 కోట్ల వరకు మూలధన రాయితీ, 7 ఏళ్ల పాటు 100% SGST తిరిగి చెల్లింపు. వడ్డీ, విద్యుత్ రాయితీ అంకెలను కీ తప్పుగా తీసుకుంది.

As per the official key, A and D only: capital subsidy up to ₹40 crore and 100% SGST reimbursement for 7 years. The key treats the interest and power subsidy figures as wrong.