సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
రాజ్యాంగ ప్రవేశికలో ఉద్దేశించిన లౌకిక వాదం యొక్క ప్రాథమిక లక్షణం అంటే. A. రాజ్యం తన స్వంత మతాన్ని ప్రకటించవచ్చు మరియు కలిగి ఉండవచ్చు. B. రాజ్యానికి సొంత మతం ఉండదు. C. అన్ని మతాలకు మనస్సాక్షి స్వేచ్ఛ తమకు నచ్చిన మతాన్ని ప్రకటించి, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు ఉంది. సరైన జవాబును ఎంచుకొనుము.
The basic feature of secularism as envisaged in the Preamble to the Constitution means : A. The State may declare and have its own religion. B. The State will not have its own religion. C. All religions are entitled to freedom of conscience and right to profess, practice and propagate religion of their choice. Choose the correct answer.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారత రాజ్యాంగంలోని ప్రకరణలు 2, 3 లలో పొందుపరచబడిన అధికారాలను ఉపయోగించి, పార్లమెంటు ఈ కింది వాటిలో ఏవి చేయగలదు…
- రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని సంవత్సరాల పాటు అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీషు ఉపయోగించబడుతుందని భారత…
- ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది ?
- జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు : A. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు విస్తృతమౌతాయి. B. పార్ల…
- జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు వీరిచే పొడిగించవచ్చును
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారత రాజ్యాంగంలోని ప్రకరణలు 2, 3 లలో పొందుపరచబడిన అధికారాలను ఉపయోగించి, పార్లమెంటు ఈ కింది వాటిలో ఏవి చేయగలదు ? A. కొత్త భూభాగాలను భారతదేశంలో కొత్త రాష్ట్రంగా చేర్చుకోవడం. B. ఇప్పటికే ఉన్న భారత రాష్ట్రాలను విభజించడం లేదా విలీనం చేయడం. C. పొరుగు దేశాలకు భూభాగాల మార్పిడి, బదిలీ చేయడం. D. ఇప్పటికే ఉన్న భారత రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు మార్చడం. సరైన జవాబును ఎంచుకొనుము :
- రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని సంవత్సరాల పాటు అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీషు ఉపయోగించబడుతుందని భారత రాజ్యాంగం పేర్కొంది
- ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది ?
- జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు : A. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు విస్తృతమౌతాయి. B. పార్లమెంటు చట్టాలు రూపొందించే అధికారాలు విస్తృతమౌతాయి. C. రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేస్తూనే ఉంటాయి. D. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక స్వేచ్చలపై పరిమితి. సరైన జవాబును ఎంచుకొనుము:
- జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు వీరిచే పొడిగించవచ్చును
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
లౌకిక రాజ్యానికి సొంత మతం ఉండదు. అందరికీ మనస్సాక్షి స్వేచ్ఛ, మతాన్ని ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు ఉంటుంది (ప్రకరణ 25). జవాబు B, C.
A secular state has no religion of its own and gives everyone freedom of conscience and the right to profess, practise and propagate religion (Article 25). So B and C.