PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

భారత రాజ్యాంగంలోని ప్రకరణలు 2, 3 లలో పొందుపరచబడిన అధికారాలను ఉపయోగించి, పార్లమెంటు ఈ కింది వాటిలో ఏవి చేయగలదు ? A. కొత్త భూభాగాలను భారతదేశంలో కొత్త రాష్ట్రంగా చేర్చుకోవడం. B. ఇప్పటికే ఉన్న భారత రాష్ట్రాలను విభజించడం లేదా విలీనం చేయడం. C. పొరుగు దేశాలకు భూభాగాల మార్పిడి, బదిలీ చేయడం. D. ఇప్పటికే ఉన్న భారత రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు మార్చడం. సరైన జవాబును ఎంచుకొనుము :

Using the powers enshrined in Articles 2 and 3 of the Constitution of India, the Parliament can do which of the following ? A. Admit new territories as new state of India. B. Split or merge existing Indian states. C. Transfer and exchange of territories to neighbouring countries. D. Alter the names and boundaries of existing Indian States. Choose the correct option :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
పౌరశాస్త్రం · రాజ్యాంగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికరణలు 2, 3 ద్వారా పార్లమెంటు కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు, ఉన్న రాష్ట్రాలను విభజించవచ్చు, విలీనం చేయవచ్చు, పేర్లు, సరిహద్దులు మార్చవచ్చు. పొరుగు దేశానికి భూభాగం ఇవ్వడానికి అధికరణ 368 కింద సవరణ కావాలి (బెరుబారి కేసు). A, B, D మాత్రమే.

Articles 2 and 3 let Parliament admit new states and split, merge, rename or re-draw existing ones. Ceding territory to another country needs a constitutional amendment under Article 368 (Berubari case). A, B and D only.