సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు : A. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు విస్తృతమౌతాయి. B. పార్లమెంటు చట్టాలు రూపొందించే అధికారాలు విస్తృతమౌతాయి. C. రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేస్తూనే ఉంటాయి. D. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక స్వేచ్చలపై పరిమితి. సరైన జవాబును ఎంచుకొనుము:
The effects of the Proclamation of National emergency are : A. Extension of the Executive Powers of the Union Government. B. Extension of the Parliament’s law making powers. C. The federal provisions of the Constitution will continue to function. D. Restriction on fundamental freedoms guaranteed in the Constitution. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు వీరిచే పొడిగించవచ్చును
- రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయగలవు
- కింది వివరణ (వ్యాఖ్య)లలో సరియైనది/వి ఏది/వి ? A. సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువ. B. ఇది…
- కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
- భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి క్రింది ఏ దేశం నుండి సంగ్రహించబడినది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు వీరిచే పొడిగించవచ్చును
- రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయగలవు
- కింది వివరణ (వ్యాఖ్య)లలో సరియైనది/వి ఏది/వి ? A. సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువ. B. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగపు పార్ట్-3లో స్పష్టంగా చెప్పబడింది. C. ఇది మౌలిక విలువ కాదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో చెప్పబడలేదు. D. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగం పీఠికలో ఒక భాగం మరియు భారత రాజ్యాంగం ప్రాథమిక వ్యవస్థలో భాగంగా గుర్తించారు. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
- భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి క్రింది ఏ దేశం నుండి సంగ్రహించబడినది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జాతీయ అత్యవసర పరిస్థితిలో కేంద్ర కార్యనిర్వాహక, శాసన అధికారాలు రాష్ట్రాలపై విస్తరిస్తాయి, అధికరణ 19 స్వేచ్ఛలు నిలిపివేయవచ్చు. సమాఖ్య వ్యవస్థ ఏకకేంద్రంగా మారుతుంది, కాబట్టి C తప్పు. A, B, D మాత్రమే.
Under a national emergency the Union's executive and legislative powers extend over the states and Article 19 freedoms can be suspended. The federal structure turns unitary, so C is wrong. A, B and D only.