సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద వ్యాఖ్యలను పరిగణించండి : A. అధికారాన్ని కైవసం చేసుకోవటానికి 1983 లో, తెలుగు దేశం పార్టి “తెలుగు గౌరవం” మరియు “తెలుగు ఐక్యత”ను ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చింది. B. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, ఇతర వెనుకబడిన కులాలకు మరియు యువ వర్గాల ప్రజలకు దగ్గరయ్యింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. “Telugu Pride” and “Telugu Unity” were popularized by Telugu Desam party in 1983 election to capture power. B. In the State Assembly elections, Telugu Desam Party moved close to the Other Backward Castes (OBC) and younger sections of people. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1983 లో ఎవరి హఠాత్ మరణం వల్ల హిమాయత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది ?
- ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి, ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కో…
- నక్సలైట్ల పైన జరిగిన ఎదురు కాల్పులను కాలక్రమానుసారంగా అమర్చండి : A. పడ్కల్ ఎదురు కాల్పులు B. కొయ్యూరు ఎదురు క…
- ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు. ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రాశాడు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1983 లో ఎవరి హఠాత్ మరణం వల్ల హిమాయత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది ?
- ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి, ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినది ఎవరు ?
- నక్సలైట్ల పైన జరిగిన ఎదురు కాల్పులను కాలక్రమానుసారంగా అమర్చండి : A. పడ్కల్ ఎదురు కాల్పులు B. కొయ్యూరు ఎదురు కాల్పులు C. పీసర ఎదురు కాల్పులు D. గిరాయిపల్లి ఎదురు కాల్పులు సరైన సమాధానం ఎంచుకొనుము :
- ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు. ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రాశాడు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల్పుల్లో మరణించాడు. B. 20 అక్టోబరు 1978 న, సిరిసిల్ల మరియు జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. C. 28 ఏప్రెల్ 1980 న, ఆదివాసీ వ్యవసాయ కార్మికుల సంఘం ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. D. 25 డిసెంబర్ 1988 న హైదరాబాద్ నుండి ముగ్గురు నక్సలైట్లు అపహరించబడ్డారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రెండూ సరైనవి: 1983 టీడీపీ ప్రచారం తెలుగు ఆత్మగౌరవంపై నడిచింది; బీసీలు, యువత నుండి బలమైన మద్దతు పొందింది.
Both are correct: the TDP's 1983 campaign rode on Telugu self-respect and drew strong support from backward classes and young voters.