సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ రాష్ట్రంలో కింది కంపెనీలు మరియు వాటి యొక్క ప్రదేశాన్ని సరిపోల్చండి : కంపెనీ ప్రదేశం A. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ I. ఆదిభట్ల (V), ఇబ్రహీంపట్నం (M) B. అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ II. కంచ ఇమారత్, రంగారెడ్డి C. హైదరాబాద్ జెమ్స్ సెజ్ III. రావిరాల, మహేశ్వరం (M) D. విప్రో లిమిటెడ్ IV. గోపన్నపల్లి, రంగారెడ్డి సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
Match the following companies and their location in Telangana State : Company Location A. Tata Consultancy Services I. Adibatla (V), Ibrahimpatnam (M) B. Ananth Technologies Ltd. II. Kancha Imarat, Rangareddy C. Hyderabad Gems SEZ III. Ravirala, Maheshwaram (M) D. Wipro Ltd. IV. Gopanapalli, Rangareddy Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- ఆర్థికం · తెలంగాణ ఆర్థికం
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణలో వ్యవసాయ కమతాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. 2010-11 లో, ఆదిలాబాద్ జిల్లాలో మొత్…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని అక్షరాస్యతకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. మొత్తం అక్షర…
- తెలంగాణ భూసంస్కరణల (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 కు సంబంధించి క్రింది వాటిని పరిగణింపుము : ప్రత…
- భారతదేశ ప్రణాళికా సంఘం తన 12 వ పంచవర్ష ప్రణాళికా పత్రంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ మరియు ఖమ్మం జిల్లాల…
- తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ -2022 లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం, క్రింది జనాభా వయస్సు సమూహాలను, 2011…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణలో వ్యవసాయ కమతాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. 2010-11 లో, ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వ్యవసాయ కమతాలలో చిన్న (small) కమతాలు 1/4 వ వంతు కంటే ఎక్కువగా ఉన్నాయి. B. 2010-11 లో, మెదక్ జిల్లాలో మొత్తం వ్యవసాయ కమతాలలో పెద్ద (large) వ్యవసాయ కమతాల వాటా 1% కంటే తక్కువగా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని అక్షరాస్యతకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. మొత్తం అక్షరాస్యత రేటు సుమారుగా 67% గా ఉంది. B. గ్రామీణ ప్రాంతాలలో మొత్తం అక్షరాస్యతా రేటు సుమారుగా 57% గా ఉంది. C. పట్టణ ప్రాంతాలలో మొత్తం అక్షరాస్యతా రేటు సుమారుగా 77% గా ఉంది. D. పట్టణ ప్రాంతాలలో పురుషులలో అక్షరాస్యతా రేటు సుమారుగా 87% గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ భూసంస్కరణల (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 కు సంబంధించి క్రింది వాటిని పరిగణింపుము : ప్రతిపాదన A : ఈ చట్టం 1974 లో భారత రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందటం జరిగింది. కారణం R : ఈ చట్టం ప్రకారం, లంక భూములకు సంబంధించి ప్రామాణిక కమతం గరిష్ఠ పరిమాణాన్ని 27 ఎకరాలుగా నిర్ణయించటం జరిగింది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- భారతదేశ ప్రణాళికా సంఘం తన 12 వ పంచవర్ష ప్రణాళికా పత్రంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ మరియు ఖమ్మం జిల్లాలను ఏమని వర్గీకరించింది ?
- తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ -2022 లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం, క్రింది జనాభా వయస్సు సమూహాలను, 2011 లో తెలంగాణలో ప్రతి వయస్సు సమూహం యొక్క జనాభా పరిమాణం ఆధారంగా, ఆరోహణ క్రమంలో అమర్చుము : A. 5 - 9 సంవత్సరాలు B. 10 - 14 సంవత్సరాలు C. 15 - 19 సంవత్సరాలు D. 20 - 24 సంవత్సరాలు సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A-I, B-II, C-III, D-IV: టీసీఎస్ ఆదిభట్లలో, అనంత్ టెక్నాలజీస్ కంచ ఇమారత్‌లో, హైదరాబాద్ జెమ్స్ సెజ్ రావిరాలలో, విప్రో గోపన్నపల్లిలో ఉన్నాయి.
A-I, B-II, C-III, D-IV: TCS is at Adibatla, Ananth Technologies at Kancha Imarat, Hyderabad Gems SEZ at Ravirala and Wipro at Gopanapalli.