సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు గల 12 మంది వ్యక్తులకు 5,600 రూపాయల మొత్తాన్ని పంపిణీ చేశారు. పురుషులందరికి, స్త్రీలందరికి మరియు పిల్లలందరికి ఇచ్చిన సొమ్ము మొత్తాల నిష్పత్తి 9 : 4 : 1. కానీ ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మరియు ప్రతి పిల్లవాడికి వ్యక్తి గతంగా అందిన మొత్తాల నిష్పత్తి 3 : 2 : 1. అయితే ప్రతి స్త్రీ కి అందిన సొమ్ము.
A sum of ₹ 5,600 is distributed among 12 people consisting of men, women and children. The ratio of the total amounts given to all men, all women and all children is 9 : 4 : 1. But the ratio of the amounts received by each man, woman and child is 3 : 2 : 1. Then the amount received by each women is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · నిష్పత్తి, అనుపాతం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3 : 4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటాగా రూ. 780 పొంద…
- మూడు విభిన్న పాత్రలు A, B మరియు C లలో ఒక సిరప్ మరియు నీటిని వరుసగా 2 : 3, 3 : 5 మరియు 5 : 7 నిష్పత్తులలో కలిప…
- 1 డజన్ పెన్నుల ఖరీదు ₹36. అయితే, 54 పెన్నుల ఖరీదు
- కొంత సొమ్మును A, B, C, D అనే నలుగురు వ్యక్తులకు క్రింది విధంగా పంచారు. మొత్తం సొమ్ములో 1/3 వ భాగం A కి, మిగతా…
- A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2 :…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · నిష్పత్తి, అనుపాతం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3 : 4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటాగా రూ. 780 పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం :
- మూడు విభిన్న పాత్రలు A, B మరియు C లలో ఒక సిరప్ మరియు నీటిని వరుసగా 2 : 3, 3 : 5 మరియు 5 : 7 నిష్పత్తులలో కలిపినారు. A నుండి 15 లీటర్ల మిశ్రమాన్ని, B నుండి 16 లీటర్ల మిశ్రమాన్ని మరియు C నుండి x లీటర్ల మిశ్రమాన్ని తీసుకుని ఒక కొత్త పాత్రలో సిరప్ మరియు నీటి నిష్పత్తి 2:3 అయ్యేటట్లుగా కలిపినారు. అయితే x =
- 1 డజన్ పెన్నుల ఖరీదు ₹36. అయితే, 54 పెన్నుల ఖరీదు
- కొంత సొమ్మును A, B, C, D అనే నలుగురు వ్యక్తులకు క్రింది విధంగా పంచారు. మొత్తం సొమ్ములో 1/3 వ భాగం A కి, మిగతా సొమ్ములో 1/4 వ భాగాన్ని B కి మరియు C కి ₹ 1,200 లభించెను. మొత్తం సొమ్ములో 2/5 వ వంతు భాగం D పొందెను. ఇపుడు అందరి కంటే తక్కువ సొమ్మును పొందిన వ్యక్తి :
- A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2 : 3. A మరియు B ల క్రిందటి సంవత్సర జీతాల నిష్పత్తి 3 : 4. B యొక్క ప్రస్తుత జీతం Rs. 25,600 అయితే, A యొక్క గత సంవత్సర జీతం (రూపాయలలో)
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సమూహాల మొత్తాలు 9t, 4t, t; ఒక్కొక్కరి వాటా 3k, 2k, k. సంఖ్యలు: పురుషులు 3t/k, స్త్రీలు 2t/k, పిల్లలు t/k; మొత్తం 6t/k = 12, కాబట్టి t = 2k. 14t = 5,600 నుండి t = 400, k = 200. ఒక్కో స్త్రీకి 2k = 400.
Group totals are 9t, 4t, t and individual shares 3k, 2k, k. Counts: men 3t/k, women 2t/k, children t/k, total 6t/k = 12, so t = 2k. 14t = 5,600 gives t = 400 and k = 200. Each woman gets 2k = 400.