సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
మూడు విభిన్న పాత్రలు A, B మరియు C లలో ఒక సిరప్ మరియు నీటిని వరుసగా 2 : 3, 3 : 5 మరియు 5 : 7 నిష్పత్తులలో కలిపినారు. A నుండి 15 లీటర్ల మిశ్రమాన్ని, B నుండి 16 లీటర్ల మిశ్రమాన్ని మరియు C నుండి x లీటర్ల మిశ్రమాన్ని తీసుకుని ఒక కొత్త పాత్రలో సిరప్ మరియు నీటి నిష్పత్తి 2:3 అయ్యేటట్లుగా కలిపినారు. అయితే x =
In three different vessels A, B and C, a syrup and water are mixed in the ratios of 2:3, 3:5 and 5:7 respectively. 15 liters of mixture taken from A, 16 liters of mixture taken from B and x liters of mixture taken from C are mixed in a new vessel to have the ratio of syrup and water as 2:3 then x =
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · నిష్పత్తి, అనుపాతం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1 డజన్ పెన్నుల ఖరీదు ₹36. అయితే, 54 పెన్నుల ఖరీదు
- కొంత సొమ్మును A, B, C, D అనే నలుగురు వ్యక్తులకు క్రింది విధంగా పంచారు. మొత్తం సొమ్ములో 1/3 వ భాగం A కి, మిగతా…
- A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2 :…
- A, B, C వ్యక్తులకు కొంత మొత్తం x పంచబడింది. x లో 25% వాటాను A పొందాడు. A వాటా B మరియు C వాటాల భేదమునకు రెండు…
- రెండు సంఖ్యలు 4 : 7 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి భేదం 39. అయితే వాటిలో పెద్ద సంఖ్య
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · నిష్పత్తి, అనుపాతం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1 డజన్ పెన్నుల ఖరీదు ₹36. అయితే, 54 పెన్నుల ఖరీదు
- కొంత సొమ్మును A, B, C, D అనే నలుగురు వ్యక్తులకు క్రింది విధంగా పంచారు. మొత్తం సొమ్ములో 1/3 వ భాగం A కి, మిగతా సొమ్ములో 1/4 వ భాగాన్ని B కి మరియు C కి ₹ 1,200 లభించెను. మొత్తం సొమ్ములో 2/5 వ వంతు భాగం D పొందెను. ఇపుడు అందరి కంటే తక్కువ సొమ్మును పొందిన వ్యక్తి :
- A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2 : 3. A మరియు B ల క్రిందటి సంవత్సర జీతాల నిష్పత్తి 3 : 4. B యొక్క ప్రస్తుత జీతం Rs. 25,600 అయితే, A యొక్క గత సంవత్సర జీతం (రూపాయలలో)
- A, B, C వ్యక్తులకు కొంత మొత్తం x పంచబడింది. x లో 25% వాటాను A పొందాడు. A వాటా B మరియు C వాటాల భేదమునకు రెండు రెట్లు అయితే, A, B, C లు పొందే మొత్తాల నిష్పత్తి.
- రెండు సంఖ్యలు 4 : 7 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి భేదం 39. అయితే వాటిలో పెద్ద సంఖ్య
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సిరప్: A నుండి 6, B నుండి 6, C నుండి 5x/12. (12 + 5x/12) / (31 + x) = 2/5 నుండి x/12 = 2, x = 24.
Syrup: 6 from A, 6 from B, 5x/12 from C. (12 + 5x/12) / (31 + x) = 2/5 gives x/12 = 2, so x = 24.