సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కొంత సొమ్మును A, B, C, D అనే నలుగురు వ్యక్తులకు క్రింది విధంగా పంచారు. మొత్తం సొమ్ములో 1/3 వ భాగం A కి, మిగతా సొమ్ములో 1/4 వ భాగాన్ని B కి మరియు C కి ₹ 1,200 లభించెను. మొత్తం సొమ్ములో 2/5 వ వంతు భాగం D పొందెను. ఇపుడు అందరి కంటే తక్కువ సొమ్మును పొందిన వ్యక్తి :
Some amount is distributed among four persons A, B, C, D in such a way that 1/3rd of the amount goes to A, 1/4th of the remaining amount goes to B, C receives ₹ 1,200 while 2/5th of the amount goes to D. Then the person who receives the lowest amount is :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · నిష్పత్తి, అనుపాతం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2 :…
- A, B, C వ్యక్తులకు కొంత మొత్తం x పంచబడింది. x లో 25% వాటాను A పొందాడు. A వాటా B మరియు C వాటాల భేదమునకు రెండు…
- రెండు సంఖ్యలు 4 : 7 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి భేదం 39. అయితే వాటిలో పెద్ద సంఖ్య
- 30 లీటర్ల పాలు-నీటి మిశ్రమం 2 : 1 నిష్పత్తిలో ఉంది. నిష్పత్తి 1 : 1 కావాలంటే ఎంత నీరు కలపాలి?
- A : B = 2 : 3, B : C = 5 : 6 అయితే A : B : C ఎంత?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · నిష్పత్తి, అనుపాతం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4 : 5. B యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2 : 3. A మరియు B ల క్రిందటి సంవత్సర జీతాల నిష్పత్తి 3 : 4. B యొక్క ప్రస్తుత జీతం Rs. 25,600 అయితే, A యొక్క గత సంవత్సర జీతం (రూపాయలలో)
- A, B, C వ్యక్తులకు కొంత మొత్తం x పంచబడింది. x లో 25% వాటాను A పొందాడు. A వాటా B మరియు C వాటాల భేదమునకు రెండు రెట్లు అయితే, A, B, C లు పొందే మొత్తాల నిష్పత్తి.
- రెండు సంఖ్యలు 4 : 7 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి భేదం 39. అయితే వాటిలో పెద్ద సంఖ్య
- 30 లీటర్ల పాలు-నీటి మిశ్రమం 2 : 1 నిష్పత్తిలో ఉంది. నిష్పత్తి 1 : 1 కావాలంటే ఎంత నీరు కలపాలి?
- A : B = 2 : 3, B : C = 5 : 6 అయితే A : B : C ఎంత?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A కి 1/3, B కి 2/3 లో 1/4 = 1/6, D కి 2/5. C వాటా = 1 − 1/3 − 1/6 − 2/5 = 1/10, ఇదే అతి తక్కువ (మొత్తం ₹ 12,000).
A gets 1/3, B gets 1/4 of 2/3 = 1/6, D gets 2/5. C's share = 1 − 1/3 − 1/6 − 2/5 = 1/10, the smallest (total ₹ 12,000).