PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. A. భారతదేశ ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపలనుండి గాని, బయట నుండి గాని అప్పులను తీసుకొనే అపరిమిత అధికారాలు కేంద్రానికి గలవు. B. రాష్ట్ర ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపలినుండి గాని, బయట నుండి గాని అప్పులు తీసుకొనే అపరిమిత అధికారం రాష్ట్రానికి గలదు. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?

Consider the following statements : A. The Union has unlimited powers to borrow money, using the revenues of India as security, either within the country or outside the country. B. The State has unlimited powers to borrow money, using the state’s revenues as security, either within India or outside the country. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
పౌరశాస్త్రం · రాజ్యాంగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికరణ 292 ప్రకారం కేంద్రం దేశంలో లేదా విదేశాల్లో అప్పు తీసుకోవచ్చు. అధికరణ 293 ప్రకారం రాష్ట్రం భారతదేశంలోనే అప్పు తీసుకోగలదు; కాబట్టి B తప్పు. తుది కీ ప్రకారం A మాత్రమే.

Under Article 292 the Union can borrow within India or abroad. Under Article 293 a State can borrow only within India, so B is wrong. A only, per the final key.