సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది స్థాయి న్యాయస్థానానికి ఆదేశంగా జారీ చేయబడే న్యాయపరమైన రిట్ లేదా ఒక వ్యక్తిని పబ్లిక్ లేదా చట్టబద్ధమైన విధిని నిర్వర్తించమని ఆదేశించడాన్ని ఇలా అంటారు.
A Judicial Writ issued as a command to an inferior court or ordering a person to perform a public or statutory duty is known as
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది ఏ పరిస్థితులలో కో-వారెంటో రిట్ జారీ చేయబడుతుంది ? A. కార్యాలయం ప్రభుత్వందే ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్…
- కొత్త చట్టం ‘భారతీయ సాక్ష్య అధినియం’ ఈ క్రింది దేనిని పున: స్థాపితం (replace) చేసింది ?
- సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు ?
- కింది వ్యాఖ్యలను పరిశీలించండి : A. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమ…
- కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది ఏ పరిస్థితులలో కో-వారెంటో రిట్ జారీ చేయబడుతుంది ? A. కార్యాలయం ప్రభుత్వందే ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి. B. కార్యాలయం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరులు ఇచ్చే మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యదార్థమైనదై ఉండాలి. C. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కొత్త చట్టం ‘భారతీయ సాక్ష్య అధినియం’ ఈ క్రింది దేనిని పున: స్థాపితం (replace) చేసింది ?
- సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు ?
- కింది వ్యాఖ్యలను పరిశీలించండి : A. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్ట్. B. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు. C. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్‌గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయ శాఖలో సేవలు అందించిన అధికారి అయివుండాలి. D. సెషన్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో, దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
మాండమస్ అంటే ‘మేము ఆదేశిస్తున్నాం’. ప్రభుత్వ అధికారి, కింది కోర్టు లేదా సంస్థ తన బాధ్యతను నిర్వర్తించమని ఇచ్చే రిట్ ఇది.
Mandamus (‘we command’) orders a public authority, lower court or official to perform a public or statutory duty.