సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది ఏ పరిస్థితులలో కో-వారెంటో రిట్ జారీ చేయబడుతుంది ? A. కార్యాలయం ప్రభుత్వందే ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి. B. కార్యాలయం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరులు ఇచ్చే మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యదార్థమైనదై ఉండాలి. C. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే. సరియైన జవాబును ఎంపిక చేయండి :
Which of the following conditions are necessary for the issue of ‘writ’ of quo-warranto ? A. The office must be public and must be created by a statute or by the Constitution itself. B. The office must be substantive one and not merely the function or employment of a servant at the will and during the pleasure of another. C. There has been a contravention of the Constitution or a statutory instrument, in appointing such person to that office. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కొత్త చట్టం ‘భారతీయ సాక్ష్య అధినియం’ ఈ క్రింది దేనిని పున: స్థాపితం (replace) చేసింది ?
- సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు ?
- కింది వ్యాఖ్యలను పరిశీలించండి : A. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమ…
- కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
- భారత ఉన్నత న్యాయ స్థానం (సుప్రీం కోర్టు)నకు సంబంధించి ప్రకటనలను పరిగణించండి. A. ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కొత్త చట్టం ‘భారతీయ సాక్ష్య అధినియం’ ఈ క్రింది దేనిని పున: స్థాపితం (replace) చేసింది ?
- సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు ?
- కింది వ్యాఖ్యలను పరిశీలించండి : A. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్ట్. B. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు. C. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్‌గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయ శాఖలో సేవలు అందించిన అధికారి అయివుండాలి. D. సెషన్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో, దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
- భారత ఉన్నత న్యాయ స్థానం (సుప్రీం కోర్టు)నకు సంబంధించి ప్రకటనలను పరిగణించండి. A. ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల విషయంలో ఒక ప్రత్యేకమైన, చివరి వివరణ కర్త. B. రాజ్యాంగంలో పొందు పరిచిన ఆదర్శాలను వాస్తవ రూపం దాల్చేట్లు చేయడం దీని ప్రధాన విధి. C. రాజ్యాంగ ప్రవేశికను తనకు తానే మార్చే అధికారం దీనికి కలదు. D. “ఆదేశిక సూత్రాల” అమలుకు సంబంధించి కూడా దీని విధి విస్తరించబడింది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
కో-వారెంటో ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిని నిర్వహించే హక్కును ప్రశ్నిస్తుంది. రాజ్యాంగం లేదా చట్టం సృష్టించిన శాశ్వత ప్రభుత్వ పదవిని చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్నప్పుడే ఇది వర్తిస్తుంది. కాబట్టి మూడు షరతులూ వర్తిస్తాయి.
Quo warranto tests a person’s right to hold a public office. It lies only for a substantive public office created by the Constitution or a statute, held in breach of the law. So all three conditions apply.