సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వ్యాఖ్యలను పరిశీలించండి : A. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్ట్. B. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు. C. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్‌గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయ శాఖలో సేవలు అందించిన అధికారి అయివుండాలి. D. సెషన్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో, దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
Examine the following statements : A. The highest criminal court of the district is the Court of District and Sessions Judge. B. The District Judges are appointed by the Governor in consultation with the High Court. C. A person to be eligible for appointment as a District Judge should be an advocate or a pleader of seven years standing or more, or an officer in judicial service of the union or the state. D. When the Session Judge awards death sentence, it must be confirmed by the High Court before it is carried out. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
- భారత ఉన్నత న్యాయ స్థానం (సుప్రీం కోర్టు)నకు సంబంధించి ప్రకటనలను పరిగణించండి. A. ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల…
- డివిజనల్ స్థాయిలో, క్రిమినల్ కేసులు ఈ కోర్టులలో పరిష్కరించబడతాయి
- భారతదేశ సుప్రీం కోర్టుకు సంబంధించి కింది వివరణలలో ఏది సరియైనది కాదు ?
- కింది వివరణలను పరిశీలించండి : A. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
- భారత ఉన్నత న్యాయ స్థానం (సుప్రీం కోర్టు)నకు సంబంధించి ప్రకటనలను పరిగణించండి. A. ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల విషయంలో ఒక ప్రత్యేకమైన, చివరి వివరణ కర్త. B. రాజ్యాంగంలో పొందు పరిచిన ఆదర్శాలను వాస్తవ రూపం దాల్చేట్లు చేయడం దీని ప్రధాన విధి. C. రాజ్యాంగ ప్రవేశికను తనకు తానే మార్చే అధికారం దీనికి కలదు. D. “ఆదేశిక సూత్రాల” అమలుకు సంబంధించి కూడా దీని విధి విస్తరించబడింది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?
- డివిజనల్ స్థాయిలో, క్రిమినల్ కేసులు ఈ కోర్టులలో పరిష్కరించబడతాయి
- భారతదేశ సుప్రీం కోర్టుకు సంబంధించి కింది వివరణలలో ఏది సరియైనది కాదు ?
- కింది వివరణలను పరిశీలించండి : A. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. B. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వపు ప్రధాన న్యాయ సలహాదారుణ్ణి(అధికారిని) ‘సొలిసిటర్ జనరల్’ అని వ్యవహరిస్తారు. C. లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ. అది చట్టబద్ధమైనది. సరియైన జవాబును ఎంపిక చేయండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
నాలుగూ సరైనవే. జిల్లా జడ్జిల నియామకం, ఏడేళ్ల అర్హత ప్రకరణ 233 లో ఉన్నాయి. జిల్లాలో అత్యున్నత క్రిమినల్ కోర్టు సెషన్స్ కోర్టు. CrPC ప్రకారం మరణ శిక్షను హైకోర్టు నిర్ధారించాలి.
All four are correct. Article 233 covers the appointment and the seven-year rule, the Sessions Court is the top criminal court of a district, and a death sentence needs High Court confirmation under the CrPC.