PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కింది రాజ్యాంగ సవరణలను వాటికి సంబంధించిన అంశాలతో జతపరచండి : సవరణలు అంశాలు A. 61 వ I. సహకార సంఘాలకు రాజ్యాంగబద్ద హోదా B. 86 వ II. వస్తు, సేవల పన్ను C. 97 వ III. ఓటింగు వయస్సు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గింపు D. 101 వ IV. 10 వ షెడ్యూలు చేర్చటం V. ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :

Match the following Constitutional Amendments with their respective provisions : Amendments Provisions A. 61st I. Constitutional Status to Co-operatives B. 86th II. Goods and Services Tax C. 97th III. Reduction of voting age from 21 to 18 years D. 101st IV. Addition of 10th Schedule V. Elementary Education as fundamental right Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
పౌరశాస్త్రం · రాజ్యాంగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

61వ – ఓటు వయసు 21 నుండి 18కి, 86వ – ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు, 97వ – సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా, 101వ – జీఎస్టీ: A-III, B-V, C-I, D-II.

61st – voting age 21 to 18, 86th – elementary education as a fundamental right, 97th – constitutional status to co-operatives, 101st – GST: A-III, B-V, C-I, D-II.