సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వివరణలను పరిశీలించండి : A. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి. B. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించే అంశాలు ప్రాథమిక విధుల భాగంలో ఉన్నాయి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
Examine the following statements : A. According to the Constitution of India, directive principles of the state policy are fundamental for the governance of the county. B. In the Constitution of India, promotion of international peace and security are included in the part of fundamental duties. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3 కు సంబంధించినది కాదు ? A. ఏ రాష్ట్ర ప్రాంతాన్నైన తగ్గించడం B.…
- కింది రాజ్యాంగ సవరణలను వాటికి సంబంధించిన అంశాలతో జతపరచండి : సవరణలు అంశాలు A. 61 వ I. సహకార సంఘాలకు రాజ్యాంగబద…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. A. భారతదేశ ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపలనుండి గాని, బయట నుండి గాని అప్…
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. కేంద్ర జాబితాలోని ఏ అంశంపైన అయినా చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలదు. B. ఉమ…
- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు దేని ద్వారా రాజ్యాంగబద్ద హోదా కల్పించబడినది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3 కు సంబంధించినది కాదు ? A. ఏ రాష్ట్ర ప్రాంతాన్నైన తగ్గించడం B. ఏ రాష్ట్ర ప్రాంతాన్నైన పెంచడం C. ఏ రాష్ట్ర పేరునైన మార్చడం D. ఏ రాష్ట్రమైన తనకు తానే రద్దుపరచుకోవడం సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- కింది రాజ్యాంగ సవరణలను వాటికి సంబంధించిన అంశాలతో జతపరచండి : సవరణలు అంశాలు A. 61 వ I. సహకార సంఘాలకు రాజ్యాంగబద్ద హోదా B. 86 వ II. వస్తు, సేవల పన్ను C. 97 వ III. ఓటింగు వయస్సు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గింపు D. 101 వ IV. 10 వ షెడ్యూలు చేర్చటం V. ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. A. భారతదేశ ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపలనుండి గాని, బయట నుండి గాని అప్పులను తీసుకొనే అపరిమిత అధికారాలు కేంద్రానికి గలవు. B. రాష్ట్ర ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపలినుండి గాని, బయట నుండి గాని అప్పులు తీసుకొనే అపరిమిత అధికారం రాష్ట్రానికి గలదు. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. కేంద్ర జాబితాలోని ఏ అంశంపైన అయినా చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలదు. B. ఉమ్మడి జాబితాలోని ఏ అంశంపైన అయినా చట్టం చేసే హక్కు కూడా పార్లమెంటు కలిగి ఉంది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు దేని ద్వారా రాజ్యాంగబద్ద హోదా కల్పించబడినది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఆదేశిక సూత్రాలు దేశ పాలనకు ప్రాథమికమైనవని ప్రకరణ 37 చెబుతుంది, కాబట్టి A సరైనది. అంతర్జాతీయ శాంతి, భద్రత ప్రకరణ 51 లోని ఆదేశిక సూత్రం, ప్రాథమిక విధి కాదు. జవాబు A మాత్రమే.
Article 37 calls the Directive Principles fundamental in the governance of the country, so A is correct. Promotion of international peace and security is a Directive Principle under Article 51, not a Fundamental Duty. So only A.