PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ సమితిని 1968 సంవత్సరము ఇల్లెందులో కొలిశెట్టి రామదాసు స్థాపించాడు. B. 8 జనవరి, 1969 న ఖమ్మంలో ఎ. రవీంద్రనాథ్ ప్రత్యేక తెలంగాణ కొరకు నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించాడు. C. 10 జనవరి, 1969 న పాల్వంచలో పి. కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. D. తెలంగాణ డిమాండ్‌కు స్వామి రామానంద తీర్థ మద్దతునిచ్చాడు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?

Consider the following statements : A. Kolisetty Ramdas formed Telangana Prantiya Samithi in Illandu in 1968. B. A. Ravindranath started his indefinite fast for separate Telangana State at Khammam on 8th January, 1969. C. Shri P. Krishna Murthy started fast unto death at Palwancha on 10th January, 1969. D. Swamy Ramananda Tirtha supported Telangana demand. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A, B, C. స్వామి రామానంద తీర్థ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను వ్యతిరేకించారు; కాబట్టి D తప్పు.

A, B and C. Swami Ramananda Tirtha opposed the separate Telangana demand, so D is wrong.