సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆధిపత్య ధోరణి కలిగిన ఆంధ్ర రాజకీయ నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన రక్షణలను ఉల్లంఘించింది. B. అతి ముఖ్యమైన ఉల్లంఘన తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. దాని పేరు ‘ప్రాంతీయ కమిటీ’ గా పేర్కొని, తర్వాత ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ కమిటీ’ గా పిలవబడింది. C. రాష్ట్రం పేరుకు సంబంధించి ఇద్దరు మొదట ఒప్పుకున్న పేరు “తెలుగునాడు”. తదనంతరం వాళ్ళకు ఈ పదం నచ్చలేదని, ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు. D. తెలంగాణ నుండి ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఉన్నట్లు అయితే వారే ‘ప్రాంతీయ కమిటీ’ చైర్మన్‌గా ఉండాలని నిర్ణయించారు. కాని ప్రకటనలో అది తెలుపబడలేదు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements : A. Due to the dominant nature of Andhra political leadership, all the safeguards given in the Gentlemen’s Agreement were violated. B. The most important violation is regarding Telangana Regional Council. It was mentioned as ‘Regional Committee’. It came to be known as Andhra Pradesh Regional Committee. C. Regarding the name of the state, initially the name agreed by both was “Telugunadu”. Subsequently they didn’t like the word and changed it to ‘Andhra Pradesh’. D. It was decided that a Chief Minister or Deputy Chief Minister, whoever is from Telangana, would be Chairman of Regional Committee, but the same was not mentioned in the notification. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ సమితిని 1968 సంవత్సరము ఇల్లెందులో కొలిశెట్టి రామదాసు స…
- 1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్రక సందర్భముగా ఆనాటి…
- 1969లో పాల్వంచలో కృష్ణమూర్తి ఏ తేదీన ఆమరణ దీక్ష ప్రారంభించారు?
- 1969లో జీ.ఓ. నంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనానికి నేతృత్వం వహించింది ఎవరు?
- తెలంగాణకు సంబంధించి జస్టిస్ భార్గవ కమిటీని 1969 లో ఏ ఉద్దేశం కోసం నియమించారు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ సమితిని 1968 సంవత్సరము ఇల్లెందులో కొలిశెట్టి రామదాసు స్థాపించాడు. B. 8 జనవరి, 1969 న ఖమ్మంలో ఎ. రవీంద్రనాథ్ ప్రత్యేక తెలంగాణ కొరకు నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించాడు. C. 10 జనవరి, 1969 న పాల్వంచలో పి. కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. D. తెలంగాణ డిమాండ్‌కు స్వామి రామానంద తీర్థ మద్దతునిచ్చాడు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
- 1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్రక సందర్భముగా ఆనాటి భారతదేశ హోంమంత్రి ఎవరు ?
- 1969లో పాల్వంచలో కృష్ణమూర్తి ఏ తేదీన ఆమరణ దీక్ష ప్రారంభించారు?
- 1969లో జీ.ఓ. నంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనానికి నేతృత్వం వహించింది ఎవరు?
- తెలంగాణకు సంబంధించి జస్టిస్ భార్గవ కమిటీని 1969 లో ఏ ఉద్దేశం కోసం నియమించారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A, B, D. అంగీకరించిన పేరు 'ఆంధ్ర-తెలంగాణ'; దాన్ని 'ఆంధ్రప్రదేశ్' గా మార్చారు. కాబట్టి C తప్పు.
The final key gives A, B and D. The agreed name was 'Andhra-Telangana', and it was changed to 'Andhra Pradesh', so C is wrong as worded.