సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
లిల్లీ తన ఇంటి నుండి 50 మీటర్లు దక్షిణం వైపు నడిచాక, తన ఎడమ వైపుకి తిరిగి 20 మీటర్లు నడిచింది. తరువాత తమ ఉత్తరం వైపు తిరిగి 30 మీటర్లు నడిచిన తరువాత తన ఇంటి వైపు నడుస్తూ ఉంది. ఆమె ప్రస్తుతం ఏ దిశలో నడుస్తుంది ?
After walking a distance of 50 m to the south of her house, Lilly turns left and walks another 20 m. Then she turns north and walks 30 m and then starts walking to her house. In which direction is she walking now ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · దిశలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక వ్యక్తి A వద్ద బయలుదేరి ఈశాన్య దిక్కులో 13 మీటర్లు ప్రయాణించి అక్కడినుండి 12 మీటర్లు దక్షిణం వైపుకు వెళ్ళి…
- ఒక వ్యక్తి ఉత్తర దిశలో నడవటం మొదలు పెట్టాడు. అతడు 10 మీ నడిచి ఎడమవైపు తిరిగి 5 మీ నడిచి అప్పుడు కుడివైపు తిరి…
- తన ఇంటి నుండి A నేరుగా 500 మీటర్ల లో వెళతాడు. తన ఎడమచేతి వైపు తిరిగి అతడు 1 కి. మీ. నడుస్తాడు. ఆ తరువాత తన కు…
- భూషణ్ తన ఇంటి నుండి పడమర వైపు బయలుదేరాడు. 24 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను, తనకు కుడివైపుకి తిరిగి 20 మీటర్ల…
- ఒక రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు ఇద్దరు స్నేహితులు A, B లు ఒక నేలపై ఎదురెదురుగా నిల్చున్నారు. A నీడ సరిగ్గా అ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · దిశలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక వ్యక్తి A వద్ద బయలుదేరి ఈశాన్య దిక్కులో 13 మీటర్లు ప్రయాణించి అక్కడినుండి 12 మీటర్లు దక్షిణం వైపుకు వెళ్ళి మరలా ఈశాన్యం దిక్కులో 13 మీటర్లు ప్రయాణించాడు. అక్కడి నుండి పడమర దిక్కుగా 10 మీటర్లు ప్రయాణించి గమ్యం B కు చేరుకున్నాడు. B నుండి A వైపునకు గల దిశ మరియు A, B ల మధ్య దూరాలు వరుసగా
- ఒక వ్యక్తి ఉత్తర దిశలో నడవటం మొదలు పెట్టాడు. అతడు 10 మీ నడిచి ఎడమవైపు తిరిగి 5 మీ నడిచి అప్పుడు కుడివైపు తిరిగి 5 మీ నడిచిన తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 5 మీ నడిచాడు. అతడు అప్పుడు ఎడమవైపు తిరిగి 5 మీ నడిచి ఆపేసాడు. అతడు ప్రారంభించిన స్థానానికి మరియు చివరి స్థానానికి మధ్యగల కనిష్ట దూరమెంత ?
- తన ఇంటి నుండి A నేరుగా 500 మీటర్ల లో వెళతాడు. తన ఎడమచేతి వైపు తిరిగి అతడు 1 కి. మీ. నడుస్తాడు. ఆ తరువాత తన కుడిచేతి వైపు తిరిగి అతడు 1½ కి. మీ. వెళ్ళి తన కార్యాలయాన్ని చేరుకుంటాడు. అతని కార్యాలయం తన ఇంటి నుండి ఈశాన్య దిశలో ఉంటే, తన ఇంటి నుండి A ప్రారంభంలో ఏ దిశలో బయలుదేరాడో ఆ దిశ మరియు తన ఇంటినుండి తన కార్యాలయానికి గల కనిష్ట దూరం.
- భూషణ్ తన ఇంటి నుండి పడమర వైపు బయలుదేరాడు. 24 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను, తనకు కుడివైపుకి తిరిగి 20 మీటర్లు నడిచాడు. తర్వాత, అతను ఎడమవైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి, మరల ఎడమవైపుకు తిరిగి 30 మీటర్లు నడిచాడు. ఇప్పుడు, అతను ఎడమవైపుకు తిరిగి 10 మీటర్లు నడిచాడు. అతను తన ఇంటి నుండి, ఇప్పుడు ఉన్న స్థానానికి ఎంత కనిష్ట దూర్లంలో ఉన్నాడు (మీటర్లలో) ?
- ఒక రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు ఇద్దరు స్నేహితులు A, B లు ఒక నేలపై ఎదురెదురుగా నిల్చున్నారు. A నీడ సరిగ్గా అతని కుడి వైపు, B నీడ సరిగ్గా అతని ఎడమ వైపు పడితే, ఈ క్రింది ఐచ్ఛికాలలో సరియైనది ఎంచుకోండి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
దక్షిణం వైపు ఉన్నప్పుడు ఎడమకు తిరిగితే తూర్పు. ఆమె ఇంటికి 20 మీ. తూర్పున, 20 మీ. దక్షిణాన ఉంది. ఇంటికి వెళ్లాలంటే వాయువ్యం వైపు నడవాలి.
Facing south, a left turn means east. She ends 20 m east and 20 m south of home, so she walks north-west to reach it.