సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భూషణ్ తన ఇంటి నుండి పడమర వైపు బయలుదేరాడు. 24 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను, తనకు కుడివైపుకి తిరిగి 20 మీటర్లు నడిచాడు. తర్వాత, అతను ఎడమవైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి, మరల ఎడమవైపుకు తిరిగి 30 మీటర్లు నడిచాడు. ఇప్పుడు, అతను ఎడమవైపుకు తిరిగి 10 మీటర్లు నడిచాడు. అతను తన ఇంటి నుండి, ఇప్పుడు ఉన్న స్థానానికి ఎంత కనిష్ట దూర్లంలో ఉన్నాడు (మీటర్లలో) ?
Bhushan starts from his house towards west. After walking a distance of 24 meters, he turned towards right and walked 20 meters. He then turned left and moving a distance of 10 meters, turned to his left again and walked 30 meters. He now turns to the left and walks 10 meters. What is the shortest distance between the current position and his house (in meters) ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- రీజనింగ్ · దిశలు
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు ఇద్దరు స్నేహితులు A, B లు ఒక నేలపై ఎదురెదురుగా నిల్చున్నారు. A నీడ సరిగ్గా అ…
- పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపుకు నడిచి దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మ…
- B పాయింట్ , A పాయింట్ కి ఉత్తరాన 3 మీటర్ల దూరంలో ఉంది. C పాయింట్ , B పాయింట్ కి పశ్చిమాన 3 మీటర్ల దూరంలో ఉంది…
- రవి ఉత్తరం వైపు 5 మీ. నడిచి, కుడికి తిరిగి 4 మీ., మళ్లీ కుడికి తిరిగి 8 మీ. నడిచాడు. బయలుదేరిన చోటు నుంచి అతన…
- బిందువు A కి తూర్పున 5 మీ. దూరంలో B ఉంది. B కి ఉత్తరాన 12 మీ. దూరంలో C ఉంది. A, C మధ్య కనిష్ఠ దూరం ఎంత?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · దిశలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు ఇద్దరు స్నేహితులు A, B లు ఒక నేలపై ఎదురెదురుగా నిల్చున్నారు. A నీడ సరిగ్గా అతని కుడి వైపు, B నీడ సరిగ్గా అతని ఎడమ వైపు పడితే, ఈ క్రింది ఐచ్ఛికాలలో సరియైనది ఎంచుకోండి.
- పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపుకు నడిచి దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మరలా 30 మీటర్లు పడమరవైపుకు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతను చివర చేరుకున్న స్థానానికి మధ్య గల దూరం.
- B పాయింట్ , A పాయింట్ కి ఉత్తరాన 3 మీటర్ల దూరంలో ఉంది. C పాయింట్ , B పాయింట్ కి పశ్చిమాన 3 మీటర్ల దూరంలో ఉంది. D పాయింట్ C పాయింట్ కి దక్షిణాన 6 మీటర్ల దూరంలో ఉంది. E పాయింట్ , D పాయింట్ కి తూర్పున 11 మీటర్ల దూరంలో ఉంది. పాయింట్ E, పాయింట్ B కి ఎంత కనిష్ట దూరంలో, ఏ దిశలో ఉంది ?
- రవి ఉత్తరం వైపు 5 మీ. నడిచి, కుడికి తిరిగి 4 మీ., మళ్లీ కుడికి తిరిగి 8 మీ. నడిచాడు. బయలుదేరిన చోటు నుంచి అతను ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
- బిందువు A కి తూర్పున 5 మీ. దూరంలో B ఉంది. B కి ఉత్తరాన 12 మీ. దూరంలో C ఉంది. A, C మధ్య కనిష్ఠ దూరం ఎంత?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
కదలికలు: 24 మీ పడమర, 20 మీ ఉత్తరం, 10 మీ పడమర, 30 మీ దక్షిణం, 10 మీ తూర్పు. నికరంగా 24 మీ పడమర, 10 మీ దక్షిణం. దూరం = √(24² + 10²) = √676 = 26 మీ.
Moves: 24 m west, 20 m north, 10 m west, 30 m south, 10 m east. Net: 24 m west and 10 m south. Distance = √(24² + 10²) = √676 = 26 m.