సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక వ్యక్తి ఉత్తర దిశలో నడవటం మొదలు పెట్టాడు. అతడు 10 మీ నడిచి ఎడమవైపు తిరిగి 5 మీ నడిచి అప్పుడు కుడివైపు తిరిగి 5 మీ నడిచిన తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 5 మీ నడిచాడు. అతడు అప్పుడు ఎడమవైపు తిరిగి 5 మీ నడిచి ఆపేసాడు. అతడు ప్రారంభించిన స్థానానికి మరియు చివరి స్థానానికి మధ్యగల కనిష్ట దూరమెంత ?
A man started walking in the north direction. He walked 10 meters and took a left turn, walked 5 meters, then took a right turn, walked for 5 meters and he again took a right turn and walked 5 meters. Then he took a left turn and walked for 5 meters and stopped. What is the shortest distance between the final position of the man and his initial starting position ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · దిశలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తన ఇంటి నుండి A నేరుగా 500 మీటర్ల లో వెళతాడు. తన ఎడమచేతి వైపు తిరిగి అతడు 1 కి. మీ. నడుస్తాడు. ఆ తరువాత తన కు…
- భూషణ్ తన ఇంటి నుండి పడమర వైపు బయలుదేరాడు. 24 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను, తనకు కుడివైపుకి తిరిగి 20 మీటర్ల…
- ఒక రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు ఇద్దరు స్నేహితులు A, B లు ఒక నేలపై ఎదురెదురుగా నిల్చున్నారు. A నీడ సరిగ్గా అ…
- పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపుకు నడిచి దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మ…
- B పాయింట్ , A పాయింట్ కి ఉత్తరాన 3 మీటర్ల దూరంలో ఉంది. C పాయింట్ , B పాయింట్ కి పశ్చిమాన 3 మీటర్ల దూరంలో ఉంది…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · దిశలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తన ఇంటి నుండి A నేరుగా 500 మీటర్ల లో వెళతాడు. తన ఎడమచేతి వైపు తిరిగి అతడు 1 కి. మీ. నడుస్తాడు. ఆ తరువాత తన కుడిచేతి వైపు తిరిగి అతడు 1½ కి. మీ. వెళ్ళి తన కార్యాలయాన్ని చేరుకుంటాడు. అతని కార్యాలయం తన ఇంటి నుండి ఈశాన్య దిశలో ఉంటే, తన ఇంటి నుండి A ప్రారంభంలో ఏ దిశలో బయలుదేరాడో ఆ దిశ మరియు తన ఇంటినుండి తన కార్యాలయానికి గల కనిష్ట దూరం.
- భూషణ్ తన ఇంటి నుండి పడమర వైపు బయలుదేరాడు. 24 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను, తనకు కుడివైపుకి తిరిగి 20 మీటర్లు నడిచాడు. తర్వాత, అతను ఎడమవైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి, మరల ఎడమవైపుకు తిరిగి 30 మీటర్లు నడిచాడు. ఇప్పుడు, అతను ఎడమవైపుకు తిరిగి 10 మీటర్లు నడిచాడు. అతను తన ఇంటి నుండి, ఇప్పుడు ఉన్న స్థానానికి ఎంత కనిష్ట దూర్లంలో ఉన్నాడు (మీటర్లలో) ?
- ఒక రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు ఇద్దరు స్నేహితులు A, B లు ఒక నేలపై ఎదురెదురుగా నిల్చున్నారు. A నీడ సరిగ్గా అతని కుడి వైపు, B నీడ సరిగ్గా అతని ఎడమ వైపు పడితే, ఈ క్రింది ఐచ్ఛికాలలో సరియైనది ఎంచుకోండి.
- పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపుకు నడిచి దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మరలా 30 మీటర్లు పడమరవైపుకు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతను చివర చేరుకున్న స్థానానికి మధ్య గల దూరం.
- B పాయింట్ , A పాయింట్ కి ఉత్తరాన 3 మీటర్ల దూరంలో ఉంది. C పాయింట్ , B పాయింట్ కి పశ్చిమాన 3 మీటర్ల దూరంలో ఉంది. D పాయింట్ C పాయింట్ కి దక్షిణాన 6 మీటర్ల దూరంలో ఉంది. E పాయింట్ , D పాయింట్ కి తూర్పున 11 మీటర్ల దూరంలో ఉంది. పాయింట్ E, పాయింట్ B కి ఎంత కనిష్ట దూరంలో, ఏ దిశలో ఉంది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఉత్తరం 10, పడమర 5, ఉత్తరం 5, తూర్పు 5, ఉత్తరం 5. పడమర, తూర్పు నడకలు రద్దవుతాయి; కాబట్టి ప్రారంభ స్థానానికి 20 మీ ఉత్తరాన ఆగాడు.
North 10, west 5, north 5, east 5, north 5. The west and east steps cancel, so he ends 20 m due north of the start.