సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
అధికారం-ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన. ఈ కింది వాటిలో ప్రతిస్పందనను బలపరచేవి ఏవి ? A. పౌరుల చార్టరును అభివృద్ధి చేయడం, దానికి కట్టుబడి ఉండటం. B. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం. C. చట్టాలు, నిబంధనలు, విధానాలను సమీక్షించడం. D. రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియలలో పోటితత్వం. E. పారదర్శకత, సమాచార హక్కు. సరైన జవాబును ఎంచుకొనుము:
Good governance aims to bridge the gap between power and people. An important aspect in this direction is the responsiveness of the government. Which of the following strengthens responsiveness ? A. Evolving and abiding by a Citizens’ Charter B. Redressal of Public Grievances C. Review of Laws, Regulations and Procedures D. Competitiveness in politics and electoral process E. Transparency and Right to Information Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ లో ఉండే సభ్యులు ఎవరు ?
- భారత ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాలు, 2019 హ్యాండ్‌బుక్ ప్రకారం భారత దేశంలో…
- ఈ క్రింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించి, దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించ బడతాయి…
- కింది పదవులలో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు ? A. క్యాబినెట్ అధినేత B. విదేశీ సంబంధాల విషయాలపై మ…
- కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి? a) ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ను ఎప్పుడూ అధికార పార్టీ నుంచే ఎన్నుకుంటారు. b) ప్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ లో ఉండే సభ్యులు ఎవరు ?
- భారత ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాలు, 2019 హ్యాండ్‌బుక్ ప్రకారం భారత దేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది ? A. ఒకవేళ అది 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొందితే. B. ఒకవేళ గత లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో దాని అభ్యర్థులు మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 5 శాతం ఓట్లు సాధించినట్టయితే. C. ఒకవేళ గత లోకసభ ఎన్నికల్లో కనీసం నలుగురు MP లను కలిగి ఉంటే. D. ఒకవేళ లోక్‌సభలో మూడు రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం 2 శాతం సీట్లు గెలుచుకుంటే. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- ఈ క్రింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించి, దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించ బడతాయి ? A. అధికారాన్ని ఆంక్షల బెదిరింపుకు లోబరచడం. B. అధికారాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కట్టుదిట్ట చర్యలు. C. చర్యల సమర్థనకు అధికారాన్ని బలోపేతం చేయడం. D. విధాన రూపకల్పన, నిర్ణయ సమావేశాలకు ప్రచార మాధ్యమాలను అనుమతించడం. సరైన జవాబును ఎంచుకొనుము:
- కింది పదవులలో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు ? A. క్యాబినెట్ అధినేత B. విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి C. రాజ్య అధిపతి D. పార్లమెంట్ నాయకుడు సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి? a) ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ను ఎప్పుడూ అధికార పార్టీ నుంచే ఎన్నుకుంటారు. b) ప్రజా పద్దుల సంఘం చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందినవారు. c) CAG నివేదికను పరిశీలించడం ప్రజా పద్దుల సంఘం ముఖ్య విధి. d) ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ను భారత ఉపరాష్ట్రపతి నియమిస్తారు.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
పౌర చార్టర్లు, ఫిర్యాదుల పరిష్కారం, చట్టాలు, విధానాల సమీక్ష, పారదర్శకత, సమాచార హక్కు ప్రతిస్పందించే ప్రభుత్వానికి సాధనాలని రెండో పరిపాలనా సంస్కరణల కమీషన్ పేర్కొంది. రాజకీయ పోటీ వాటిలో లేదు. A, B, C, E మాత్రమే.
The Second ARC lists citizens' charters, grievance redressal, review of laws and procedures, and transparency with RTI as tools for a responsive government. Political competition is not one of them. A, B, C and E only.