PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

భారత ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాలు, 2019 హ్యాండ్‌బుక్ ప్రకారం భారత దేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది ? A. ఒకవేళ అది 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొందితే. B. ఒకవేళ గత లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో దాని అభ్యర్థులు మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 5 శాతం ఓట్లు సాధించినట్టయితే. C. ఒకవేళ గత లోకసభ ఎన్నికల్లో కనీసం నలుగురు MP లను కలిగి ఉంటే. D. ఒకవేళ లోక్‌సభలో మూడు రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం 2 శాతం సీట్లు గెలుచుకుంటే. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

When does a political party qualify as a national party in India as per the guidelines of the Election Commission of India (ECI) Political Parties and Election Symbols, 2019 handbook ? A. If it is recognised in 4 or more States. B. If its candidates have polled at least 5% of the total valid votes in any three or more States in the last Lok Sabha or Assembly elections. C. If it has at least 4 MPs in the last Lok Sabha polls. D. If it has won at least 2% of the total seats in the Lok Sabha from not less than three States. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ (2 నుండి 4 కు మార్చారు) A, C, D. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ఓట్ల షరతు నాలుగు లేదా ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు, దానితో పాటు 4 లోక్‌సభ సీట్లు; కాబట్టి B తప్పు.

The final key (revised from 2 to 4) gives A, C and D. Under the ECI rules the vote condition is 6% of valid votes in four or more states, together with 4 Lok Sabha seats, so B as worded is wrong.