సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించి, దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించ బడతాయి ? A. అధికారాన్ని ఆంక్షల బెదిరింపుకు లోబరచడం. B. అధికారాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కట్టుదిట్ట చర్యలు. C. చర్యల సమర్థనకు అధికారాన్ని బలోపేతం చేయడం. D. విధాన రూపకల్పన, నిర్ణయ సమావేశాలకు ప్రచార మాధ్యమాలను అనుమతించడం. సరైన జవాబును ఎంచుకొనుము:
Which of the following are considered as the ways of preventing and redressing the abuse of power ? A. Subjecting power to the threat of sanctions. B. Obliging it to be exercised in transparent ways. C. Forcing power to justify its acts. D. Allowing media into decision/policy making meetings. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది పదవులలో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు ? A. క్యాబినెట్ అధినేత B. విదేశీ సంబంధాల విషయాలపై మ…
- కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి? a) ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ను ఎప్పుడూ అధికార పార్టీ నుంచే ఎన్నుకుంటారు. b) ప్…
- ఏ సాధారణ ఎన్నికలలో, భారత ఎన్నికల సంఘం బ్రెయిలీ ఓటర్ స్లిప్పులను ప్రవేశపెట్టింది ?
- రాజ్య సభ యొక్క మంజూరైన పూర్తి సభ్యత్వ సంఖ్య ______.
- క్రింద పేర్కొన్న వారిని వారి ప్రాధాన్యతల ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్కొనండి. A. ఉపరాష్ట్రపతి B. మాజీ రాష్ట్రపత…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది పదవులలో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు ? A. క్యాబినెట్ అధినేత B. విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి C. రాజ్య అధిపతి D. పార్లమెంట్ నాయకుడు సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి? a) ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ను ఎప్పుడూ అధికార పార్టీ నుంచే ఎన్నుకుంటారు. b) ప్రజా పద్దుల సంఘం చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందినవారు. c) CAG నివేదికను పరిశీలించడం ప్రజా పద్దుల సంఘం ముఖ్య విధి. d) ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ను భారత ఉపరాష్ట్రపతి నియమిస్తారు.
- ఏ సాధారణ ఎన్నికలలో, భారత ఎన్నికల సంఘం బ్రెయిలీ ఓటర్ స్లిప్పులను ప్రవేశపెట్టింది ?
- రాజ్య సభ యొక్క మంజూరైన పూర్తి సభ్యత్వ సంఖ్య ______.
- క్రింద పేర్కొన్న వారిని వారి ప్రాధాన్యతల ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్కొనండి. A. ఉపరాష్ట్రపతి B. మాజీ రాష్ట్రపతులు C. ప్రధాన మంత్రి D. లోక్‌సభ స్పీకర్ సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జవాబుదారీతనం అంటే అధికారం ఆంక్షలకు లోబడి, పారదర్శకంగా పనిచేసి, తన చర్యలను సమర్థించుకోవాలి. నిర్ణయ సమావేశాల్లోకి మీడియాను అనుమతించడం ప్రామాణిక మార్గం కాదు. A, B, C మాత్రమే.
Accountability means power faces sanctions, works transparently and must justify its acts. Letting the media into decision-making meetings is not one of the standard ways. A, B and C only.