సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
“వలసవాద విద్య భారతీయుల మనస్సులలో న్యూన్యతా భావాన్ని సృష్టించింది, భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని నాశనం చేసి, పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసింది” అని ఈ క్రింది వారిలో ఎవరు వాదించారు?
Who among the following argued that “Colonial education created a sense of inferiority in the minds of Indians, it made them see Western Civilization as superior, and destroyed the pride, Indians had in their own culture” ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- సరి కానటువంటి జతని గుర్తించండి. (పత్రికలు) (వ్యక్తులు)
- ఈ క్రింది వారిలో ఎవరు 1945 - 46 నాటి 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' ఖైదీ ల తరపున వాదించిన వారిలో భాగస్వామ్యులు కాదు.
- భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగురవేసారు.
- క్రింది వాటిని జతపర్చండి. A. మైఖేల్ ఓ డయ్యర్ 1. గదర్ పార్టీ స్థాపకుడు B. డా. బి. ఆర్. అంబేద్కర్…
- ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము. (a) ఇండియన్ అసోసియేషన్ (…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- సరి కానటువంటి జతని గుర్తించండి. (పత్రికలు) (వ్యక్తులు)
- ఈ క్రింది వారిలో ఎవరు 1945 - 46 నాటి 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' ఖైదీ ల తరపున వాదించిన వారిలో భాగస్వామ్యులు కాదు.
- భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగురవేసారు.
- క్రింది వాటిని జతపర్చండి. A. మైఖేల్ ఓ డయ్యర్ 1. గదర్ పార్టీ స్థాపకుడు B. డా. బి. ఆర్. అంబేద్కర్ 2. ముస్లిమ్ లీగ్ స్థాపకుడు C. లాలా హర్దయాల్ 3. జలియన్‌వాలాబాగ్ మారణకాండ D. నవాబ్ సలీముల్లా 4. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ సరైన జవాబును ఎంచుకోండి.
- ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము. (a) ఇండియన్ అసోసియేషన్ (b) పూనా సార్వజనిక సభ (c) మద్రాసు మహాజన సభ (d) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వలసవాద విద్య భారతీయులలో న్యూనతా భావం కలిగించి పాశ్చాత్య నాగరికతను ఉన్నతంగా చూపిందని మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్, తర్వాతి రచనల్లో వాదించారు.
Mahatma Gandhi argued in Hind Swaraj and later writings that colonial education made Indians feel inferior and admire the West.