సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వాటిని జతపర్చండి. A. మైఖేల్ ఓ డయ్యర్ 1. గదర్ పార్టీ స్థాపకుడు B. డా. బి. ఆర్. అంబేద్కర్ 2. ముస్లిమ్ లీగ్ స్థాపకుడు C. లాలా హర్‌దయాల్ 3. జలియన్‌వాలాబాగ్ మారణకాండ D. నవాబ్ సలీముల్లా 4. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ సరైన జవాబును ఎంచుకోండి.
Match the following : A. Michael O’ Dyer 1. Gadar party founder B. Dr. B.R. Ambedkar 2. Muslim League Founder C. Lala Hardayal 3. Jallianwala Bagh Massacre D. Nawab Salimulla 4. All India Depressed Classes Association Choose the correct answer.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము. (a) ఇండియన్ అసోసియేషన్ (…
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 25 ఫిబ్రవరి, 1932 వ అలహాబాద్‌లోని పబ్లిక్ పార్కులో పోలీసుల ఎదురుకాల్పుల…
- "పాఠశాలలు మరియు కళాశాలలలో వక్రీకరించిన చరిత్ర గ్రంధములు బోధించినంతవరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము".…
- శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ అధికారికంగా ఎప్పుడు నిలిపివేశారు?
- క్రింది ప్రకటనలను పరిగణించండి : A. భారత జాతీయ కాంగ్రెసు అహ్మదాబాద్ సమావేశం (1921) లో సహాయనిరాకరణోద్యమంపై తన అ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము. (a) ఇండియన్ అసోసియేషన్ (b) పూనా సార్వజనిక సభ (c) మద్రాసు మహాజన సభ (d) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 25 ఫిబ్రవరి, 1932 వ అలహాబాద్‌లోని పబ్లిక్ పార్కులో పోలీసుల ఎదురుకాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయాడు. B. పంజాబ్ విప్లవోద్యమంతో సూర్య సేన్ సంబంధం కలిగి ఉన్నాడు. సరైన జవాబును ఎంచుకొనుము :
- "పాఠశాలలు మరియు కళాశాలలలో వక్రీకరించిన చరిత్ర గ్రంధములు బోధించినంతవరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము". ఈ వ్యాఖ్యానము ఈ క్రింది వారిలో ఎవరిది?
- శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ అధికారికంగా ఎప్పుడు నిలిపివేశారు?
- క్రింది ప్రకటనలను పరిగణించండి : A. భారత జాతీయ కాంగ్రెసు అహ్మదాబాద్ సమావేశం (1921) లో సహాయనిరాకరణోద్యమంపై తన అభిప్రాయాన్ని (stand) ఉపసంహరించుకొన్నది. B. బార్దోలీలో గాంధీజీ శాసనోల్లంఘనోద్యమం ప్రారంభించాలనుకున్నాడు. C. రాజకీయ ఖైదీలను విడుదల చేయమని గాంధీజీ వైస్రాయికి రాశాడు. D. భారత జాతీయ కాంగ్రెసు అహ్మదాబాద్ సమావేశం (1921) లో శాసనోల్లంఘనోద్యమంపై సరైన నిర్ణయం తీసుకొనే అధికారం మోతీలాల్ నెహ్రూకు ఇచ్చింది. సరైన ప్రకటనలను ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జలియన్‌వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్. అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ నడిపారు. లాలా హర్‌దయాల్ గదర్ పార్టీ స్థాపించారు. నవాబ్ సలీముల్లా ముస్లిమ్ లీగ్ స్థాపకుల్లో ఒకరు. జవాబు A-3, B-4, C-1, D-2.
Michael O’Dwyer was Punjab’s Lieutenant-Governor during the Jallianwala Bagh massacre, Ambedkar led the All India Depressed Classes Association, Lala Hardayal founded the Ghadar Party and Nawab Salimullah helped found the Muslim League. So A-3, B-4, C-1, D-2.