సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము. (a) ఇండియన్ అసోసియేషన్ (b) పూనా సార్వజనిక సభ (c) మద్రాసు మహాజన సభ (d) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
Arrange the following Political Associations chronologically based on their inception. (a) Indian Association (b) Poona Sarvajanik Sabha (c) Madras Mahajana Sabha (d) Bombay Presidency Association
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 25 ఫిబ్రవరి, 1932 వ అలహాబాద్‌లోని పబ్లిక్ పార్కులో పోలీసుల ఎదురుకాల్పుల…
- "పాఠశాలలు మరియు కళాశాలలలో వక్రీకరించిన చరిత్ర గ్రంధములు బోధించినంతవరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము".…
- శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ అధికారికంగా ఎప్పుడు నిలిపివేశారు?
- క్రింది ప్రకటనలను పరిగణించండి : A. భారత జాతీయ కాంగ్రెసు అహ్మదాబాద్ సమావేశం (1921) లో సహాయనిరాకరణోద్యమంపై తన అ…
- ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 12, 1930 లో జరిగింది. కాంగ్రెస్ ఈ స…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 25 ఫిబ్రవరి, 1932 వ అలహాబాద్‌లోని పబ్లిక్ పార్కులో పోలీసుల ఎదురుకాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయాడు. B. పంజాబ్ విప్లవోద్యమంతో సూర్య సేన్ సంబంధం కలిగి ఉన్నాడు. సరైన జవాబును ఎంచుకొనుము :
- "పాఠశాలలు మరియు కళాశాలలలో వక్రీకరించిన చరిత్ర గ్రంధములు బోధించినంతవరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము". ఈ వ్యాఖ్యానము ఈ క్రింది వారిలో ఎవరిది?
- శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ అధికారికంగా ఎప్పుడు నిలిపివేశారు?
- క్రింది ప్రకటనలను పరిగణించండి : A. భారత జాతీయ కాంగ్రెసు అహ్మదాబాద్ సమావేశం (1921) లో సహాయనిరాకరణోద్యమంపై తన అభిప్రాయాన్ని (stand) ఉపసంహరించుకొన్నది. B. బార్దోలీలో గాంధీజీ శాసనోల్లంఘనోద్యమం ప్రారంభించాలనుకున్నాడు. C. రాజకీయ ఖైదీలను విడుదల చేయమని గాంధీజీ వైస్రాయికి రాశాడు. D. భారత జాతీయ కాంగ్రెసు అహ్మదాబాద్ సమావేశం (1921) లో శాసనోల్లంఘనోద్యమంపై సరైన నిర్ణయం తీసుకొనే అధికారం మోతీలాల్ నెహ్రూకు ఇచ్చింది. సరైన ప్రకటనలను ఎంచుకొనుము :
- ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 12, 1930 లో జరిగింది. కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరైంది. B. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 7, 1931 లో ప్రారంభమైంది. దీనిని కాంగ్రెస్ బహిష్కరించింది. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
పూనా సార్వజనిక సభ 1870, ఇండియన్ అసోసియేషన్ 1876, మద్రాస్ మహాజన సభ 1884, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885. కాబట్టి (b), (a), (c), (d).
Poona Sarvajanik Sabha 1870, Indian Association 1876, Madras Mahajana Sabha 1884, Bombay Presidency Association 1885. So (b), (a), (c), (d).