సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఉన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కు వచ్చే రాష్ట్రాల మధ్య తలెత్తే తగవులు కింద పేర్కొన్న ఏ అధికార పరిధిలోకి వస్తాయి ?
Disputes between the States come to the Supreme Court under which of the following ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జిల్లా స్థాయిలో, క్రిమినల్ కేసులకు సంబంధించిన కేసులను ఈ కోర్టులు విచారిస్తాయి
- వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు :
- జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి. A. రాష్ట్ర గవర్నర్, హై కోర్టు…
- కింది స్థాయి న్యాయస్థానానికి ఆదేశంగా జారీ చేయబడే న్యాయపరమైన రిట్ లేదా ఒక వ్యక్తిని పబ్లిక్ లేదా చట్టబద్ధమైన వ…
- కింది ఏ పరిస్థితులలో కో-వారెంటో రిట్ జారీ చేయబడుతుంది ? A. కార్యాలయం ప్రభుత్వందే ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · న్యాయవ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జిల్లా స్థాయిలో, క్రిమినల్ కేసులకు సంబంధించిన కేసులను ఈ కోర్టులు విచారిస్తాయి
- వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు :
- జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి. A. రాష్ట్ర గవర్నర్, హై కోర్టును సంప్రదించి వీరిని నియమిస్తారు. B. ఒక వ్యక్తి జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి ఏడు సంవత్సరాలకు తక్కువ కాకుండా అడ్వకేటుగా అనుభవం ఉండాలి. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
- కింది స్థాయి న్యాయస్థానానికి ఆదేశంగా జారీ చేయబడే న్యాయపరమైన రిట్ లేదా ఒక వ్యక్తిని పబ్లిక్ లేదా చట్టబద్ధమైన విధిని నిర్వర్తించమని ఆదేశించడాన్ని ఇలా అంటారు.
- కింది ఏ పరిస్థితులలో కో-వారెంటో రిట్ జారీ చేయబడుతుంది ? A. కార్యాలయం ప్రభుత్వందే ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి. B. కార్యాలయం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరులు ఇచ్చే మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యదార్థమైనదై ఉండాలి. C. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే. సరియైన జవాబును ఎంపిక చేయండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రాష్ట్రాల మధ్య లేదా కేంద్రం-రాష్ట్రాల మధ్య వివాదాలు ఆర్టికల్ 131 కింద నేరుగా సుప్రీంకోర్టు మూల (సహజ) న్యాయపరిధిలోకి వస్తాయి.
Disputes between states, or between the Centre and states, go straight to the Supreme Court under its original jurisdiction (Article 131).