సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ప్రజా ప్రాతినిధ్యం చట్టం, 1951 లోని క్రింది ఏ నియమం (provision) ప్రకారం రాజకీయ పార్టీల నమోదు (రిజిస్ట్రేషన్) చేయబడుతుంది ?
The registration of Political Parties is governed by which of the following provision of the Representation of Peoples Act, 1951 ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్లతో జతపరచండి : ఆర్థిక సంఘం చైర్మన్ A. 12 వ I. ఎన్.కె. సింగ్ B. 1…
- రాజ్యసభ సభ్యుడు కావడానికి అవసరమైన కనీస వయస్సు ఎంత?
- అధికారం-ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన. ఈ కి…
- భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ లో ఉండే సభ్యులు ఎవరు ?
- భారత ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాలు, 2019 హ్యాండ్‌బుక్ ప్రకారం భారత దేశంలో…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్లతో జతపరచండి : ఆర్థిక సంఘం చైర్మన్ A. 12 వ I. ఎన్.కె. సింగ్ B. 13 వ II. డా. విజయ్ కేల్కర్ C. 14 వ III. వై.వి. రెడ్డి D. 15 వ IV. డా. సి. రంగరాజన్ V. వై.బి. చౌహాన్ సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- రాజ్యసభ సభ్యుడు కావడానికి అవసరమైన కనీస వయస్సు ఎంత?
- అధికారం-ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన. ఈ కింది వాటిలో ప్రతిస్పందనను బలపరచేవి ఏవి ? A. పౌరుల చార్టరును అభివృద్ధి చేయడం, దానికి కట్టుబడి ఉండటం. B. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం. C. చట్టాలు, నిబంధనలు, విధానాలను సమీక్షించడం. D. రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియలలో పోటితత్వం. E. పారదర్శకత, సమాచార హక్కు. సరైన జవాబును ఎంచుకొనుము:
- భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ లో ఉండే సభ్యులు ఎవరు ?
- భారత ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాలు, 2019 హ్యాండ్‌బుక్ ప్రకారం భారత దేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది ? A. ఒకవేళ అది 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొందితే. B. ఒకవేళ గత లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో దాని అభ్యర్థులు మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 5 శాతం ఓట్లు సాధించినట్టయితే. C. ఒకవేళ గత లోకసభ ఎన్నికల్లో కనీసం నలుగురు MP లను కలిగి ఉంటే. D. ఒకవేళ లోక్‌సభలో మూడు రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం 2 శాతం సీట్లు గెలుచుకుంటే. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A రాజకీయ పార్టీల నమోదు గురించి చెబుతుంది.
Section 29A of the Representation of the People Act, 1951 deals with registration of political parties with the Election Commission.