సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. న్యూఢిల్లీ లో 2005 సంవత్సరములో కె. చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమునకై నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించెను. B. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్, కె. చంద్రశేఖర రావుకు హామీని ఇవ్వడము జరిగింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. K. Chandrashekar Rao launched an indefinite hunger strike for the cause of Separate Telangana in New Delhi in 2005. B. The then Central Industries Minister Sharad Pawar gave assurance to K. Chandrashekar Rao of the formation of Telangana State. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- సరైన జతను గుర్తించుము :
- సుబ్రమణ్యం కమిటీకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రమణ్యం క…
- తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన క్రింది కార్యక్రమాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్…
- తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉద్యమం లో 27 ఏప్రిల్, 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది ?
- జస్టిస్ B.N. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. A. ఈ కమిటీని ఫిబ్రవరి 2012 లో…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- సరైన జతను గుర్తించుము :
- సుబ్రమణ్యం కమిటీకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రమణ్యం కమిటీ, ఖాయిలా పడిన సంస్థలను ప్రైవేటీకరించాలని సూచించింది. B. కమిటీ సూచనలు ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రతిబింబించాయి. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన క్రింది కార్యక్రమాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ B. తెలంగాణ ప్రజాభిమాన యాత్ర C. తెలంగాణ నగారా సమితి ఆవిర్భావం D. పల్లె-పల్లె పట్టాల పైకి సరైన సమాధానం ఎంచుకొనుము :
- తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉద్యమం లో 27 ఏప్రిల్, 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది ?
- జస్టిస్ B.N. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. A. ఈ కమిటీని ఫిబ్రవరి 2012 లో ఏర్పాటు చేసారు. B. ఈ కమిటీ 102 రాజకీయ, పౌర సంఘాల నుండి లిఖిత, మౌఖిక అభ్యర్థనలను స్వీకరించింది. C. ఈ కమిటీ 505 పుటల ప్రధాన నివేదికను 183 పుటల అనుబంధ సంపుటాన్ని సమర్పించింది. D. ఈ కమిటీలో దాని ఛైర్మన్‌తో పాటు ఇతర ఆరుగురు సభ్యులు ఉన్నారు. సరైన జవాబును ఎంచుకొనుము.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A, B రెండూ కావు. కేసీఆర్ ప్రసిద్ధ ఆమరణ దీక్ష 29 నవంబర్ 2009 న మొదలైంది, 2005 లో ఢిల్లీలో కాదు.
The final key gives neither A nor B. KCR's well-known indefinite fast began on 29 November 2009, not in Delhi in 2005.