PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

జస్టిస్ B.N. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. A. ఈ కమిటీని ఫిబ్రవరి 2012 లో ఏర్పాటు చేసారు. B. ఈ కమిటీ 102 రాజకీయ, పౌర సంఘాల నుండి లిఖిత, మౌఖిక అభ్యర్థనలను స్వీకరించింది. C. ఈ కమిటీ 505 పుటల ప్రధాన నివేదికను 183 పుటల అనుబంధ సంపుటాన్ని సమర్పించింది. D. ఈ కమిటీలో దాని ఛైర్మన్‌తో పాటు ఇతర ఆరుగురు సభ్యులు ఉన్నారు. సరైన జవాబును ఎంచుకొనుము.

Consider the following in relation to the Justice B.N. Srikrishna Committee Report : A. The Committee was set up in February 2012. B. The Committee received oral and written representations from 102 political and civil society groups. C. The Committee produced main report of 505 pages and an appendix volume of 183 pages. D. The Committee comprised of six other members besides its chairman. Select the correct answer.

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

కమిటీని 2012 లో కాదు, 2010 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ఛైర్మన్ కాకుండా నలుగురు సభ్యులే ఉన్నారు. అధికారిక కీ ప్రకారం B, C సరైనవి.

The committee was set up in February 2010, not 2012, and had four members besides the chairman. As per the official key, B and C are correct.