సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సరైన జతను గుర్తించుము :
Identify the correct pair :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- సుబ్రమణ్యం కమిటీకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రమణ్యం క…
- తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన క్రింది కార్యక్రమాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్…
- తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉద్యమం లో 27 ఏప్రిల్, 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది ?
- జస్టిస్ B.N. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. A. ఈ కమిటీని ఫిబ్రవరి 2012 లో…
- ‘తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లో మనం విదేశీయులమవుతాం. అక్కడికి వెళ్లాలంటే మనకు పాస్‌పోర్ట్ కావాలి’ అన్న నాయకుడె…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- సుబ్రమణ్యం కమిటీకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రమణ్యం కమిటీ, ఖాయిలా పడిన సంస్థలను ప్రైవేటీకరించాలని సూచించింది. B. కమిటీ సూచనలు ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రతిబింబించాయి. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన క్రింది కార్యక్రమాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ B. తెలంగాణ ప్రజాభిమాన యాత్ర C. తెలంగాణ నగారా సమితి ఆవిర్భావం D. పల్లె-పల్లె పట్టాల పైకి సరైన సమాధానం ఎంచుకొనుము :
- తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉద్యమం లో 27 ఏప్రిల్, 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది ?
- జస్టిస్ B.N. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. A. ఈ కమిటీని ఫిబ్రవరి 2012 లో ఏర్పాటు చేసారు. B. ఈ కమిటీ 102 రాజకీయ, పౌర సంఘాల నుండి లిఖిత, మౌఖిక అభ్యర్థనలను స్వీకరించింది. C. ఈ కమిటీ 505 పుటల ప్రధాన నివేదికను 183 పుటల అనుబంధ సంపుటాన్ని సమర్పించింది. D. ఈ కమిటీలో దాని ఛైర్మన్‌తో పాటు ఇతర ఆరుగురు సభ్యులు ఉన్నారు. సరైన జవాబును ఎంచుకొనుము.
- ‘తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లో మనం విదేశీయులమవుతాం. అక్కడికి వెళ్లాలంటే మనకు పాస్‌పోర్ట్ కావాలి’ అన్న నాయకుడెవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ దస్త్రం – సంగిశెట్టి శ్రీనివాస్.
The final key gives Dasthram – Sangishetty Srinivas.